మండల వ్యాప్తంగా భారీ వర్షం పలుచోట్ల వడగండ్ల వాన

మండల వ్యాప్తంగా భారీ వర్షం పలుచోట్ల వడగండ్ల వాన

శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):-మెదక్ జిల్లా శివ్వంపేట మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది  పిల్లుట్లలో గ్రామంలో భారీగా వడవళ్లుతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండిగా ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో కోత కోసి ఆరపోసిన ధాన్యం తడిసిపోగా, పొలాల్లో వడ్లు రాలి నేలపాలయ్యాయని రైతులు పేర్కొన్నారు. శివ్వంపేట మండలం చిన్న గొట్టిమట్ల గ్రామ శివారులో నర్సాపూర్ తూప్రాన్ వెళ్లే ప్రధాన రహదారిపై ఈదురు  గాలులతో భారీ వృక్షం రోడ్డుపై నేలకొరిగింది దీనితో వాహన రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది.

IMG-20250417-WA0040

Read Also అంతరాలు లేని విద్యను అందించడమే యుటిఎఫ్ లక్ష్యం!..

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?