పీర్జాదిగూడలో పంచముఖి హనుమాన్ ఆలయం ప్రారంభం
హాజరైన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి
On
Read Also Karthika Masam : కార్తీకమాసం వచ్చేస్తోంది.. శివుడికి ప్రీతికరమైన మాసం విశిష్టత తెలుసా?
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, మేడ్చల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్ కొల్తూరి మహేష్ కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, బచ్చ రాజు, నాయకులు లేతా కుల రఘుపతి రెడ్డి, బోడిగే కృష్ణ గౌడ్, ఆకుల సత్యనారాయణ, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
Travel: ఎంత ఖర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాలల్లో టూరిజానికి అవకాశం లేదు?
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...