Two Women Reched Sea Depth : సముద్ర లోతుకి వెళ్లి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళలు.. ఏకంగా గిన్నిస్ రికార్డ్స్ బ్రేక్..
ఇది చూసిన వారంతా కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంత షాకింగ్ పని ఎలా చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారు. సముద్రపు అలలు మనుషులను ఎంతగా ఆకర్షిస్తాయో దాని లోతు మనసులను అంతగా భయపెడుతుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ భయాన్ని పోగొట్టేందుకు ఇద్దరు మహిళలు రికార్డు సృష్టించారు.
ఇక్కడ మనం స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నివాసితులు హీథర్ స్టీవర్ట్ మరియు కేట్ వవాటై అనే శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతున్నాము. వారు డైవింగ్ చేస్తున్నప్పుడు సముద్రంలో దూకి ఎనిమిది కిలోమీటర్ల కిందకు వెళ్లారు. ఇది ఎవరెస్టు పర్వతం ఎత్తుకు దాదాపు సమానము అని సముద్రాన్ని ఇంత లోతుకు ఎవరూ కూడా కొలవలేకపోయారు అని చెబుతున్నారు..
మీడియా కథనాల ప్రకారం వారిద్దరూ కూడా సుమారు పది గంటల పాటు నీటి అడుగున ఉండి. ఈ అరుదైన రికార్డును సృష్టించారు. వీరి గురించి మైరైన్ జియాలజిస్ట్ ప్రొఫెసర్ స్టీవర్ట్ మాట్లాడుతూ. వీరిద్దరూ ఇంత రికార్డు సృష్టించబోతున్నారు అని చివరి వరకు కూడా తనకు తెలియదు అన్నారు.
ఇంత లోతుకు దిగటం అనేది మొదటిసారి అనుకుంట అని తెలిపారు. చివరికి వారిద్దరూ కూడా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు కూడా మీ మదీ లో ఒక ప్రశ్న తలెత్తవచ్చు. ఇంత లోతుగా సముద్రంలోకి వెళ్ళటం ఏమిటి అని. వాస్తవానికి సముద్ర ప్రాంతాన్ని నోవా కాంటన్ ట్రఫ్ అని అంటారు.
సముద్రంలో ఉన్నటువంటి వస్తువులను ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ఎవరు ప్రయత్నిస్తారు. దీనిని ఫ్రాక్చర్ -జోన్ అని అంటారు. ఇది 400 మైళ్ల పొడవు మరియు 8 మీటర్ల లోతు వరకు ఉంటుంది. వారు ఈ లోతుకు చేరటానికి నాలుగు రోజులు కంటే ఎక్కువ టైం పట్టింది అని అంచనా వేయవచ్చు..
అంతకుముందు 2019 వ సంవత్సరంలో ప్రొఫెసర్ స్టీవర్ట్ 6000 కిలోమీటర్ల లోతుకు వెళ్ళి మరి ఈ ఘనత సాధించింది. ఆమె కెరీర్ లో ఇప్పటికే ఐదుసార్ల కు పైగా డ్రైవింగ్ చేసింది. ఆమె తన చివరి ప్రయత్నంలో 6000 మీటర్లకు పడిపోయింది. ఇంత లోతుగా వెళ్లిన తరువాత తాను కొంచెం భయాందోళనకు గురి అవుతున్నాను అని తెలిపింది.
అయితే ఇది ఒక ఆహ్లాదకరమైన అనుభవం అని తాను అస్సలు భయపడలేదు అని చెప్పింది. స్కివాట్ తన ఇంటర్వ్యూలో మరో విషయం గురించి తెలిపారు. ఇది ఈరోజు చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది అని తెలిపారు..