Beautiful Sunsets: సూర్య‌ర‌శ్మి మ‌న‌ శ‌రీరానికి ఏయే స‌మ‌యాల్లో తాకితే ఎంతెంత బెనిఫిట్ ఉంటుందంటే..

Beautiful Sunsets: సూర్య‌ర‌శ్మి మ‌న‌ శ‌రీరానికి ఏయే స‌మ‌యాల్లో తాకితే ఎంతెంత బెనిఫిట్ ఉంటుందంటే..

Beautiful Sunsets: చాలామంది ఉదయాన్నే ఎండలో నిలబడడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఇది వాస్తవం.  మానవుని శరీరం మీద ఎండ పడితే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పడానికి పెద్ద సబ్జెక్టు ఉంది.  అలాగే సూర్యుడి ఎండ అనేది ఆరోగ్యానికి మధ్య చాలా అనుబంధమైతే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే  మన శరీరం మీద ఎండ పడకపోతే ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. 

 ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా ఎండలో నిలబడితే డి విటమిన్ అనేది మన శరీరంలో ఏర్పడుతుంది. తద్వారా శరీరం అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ ఎండ ద్వారా వచ్చేటువంటి డి విటమిన్ అనేది పెరిగితే  శరీరం కాల్షియం, ఫాస్ఫరస్లను ఆహారం  మంచిగా పీల్చుకుంటుంది.  ఈ కాల్షియం ద్వారా ఎముకలు చాలా గట్టి పడతాయి. అంతేకాకుండా ఒంట్లో రక్తం అనేది ఎక్కువగా తయారవుతుంది. కాల్షియం శరీర జీవక్రియలను నియంత్రించే హార్మోన్ల తయారీకి ఉపయోగపడుతుంది. 

Read Also Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..

 ఇప్పుడంటే చాలాచోట్ల పనులకు వెళ్తున్న సమయాల్లో చాలా మార్పులు వచ్చాయి. గ్రామాల్లో ఇదే చాలామంది అప్పటి కాలంలో ఉదయాన్నే లేచి పనుల నిమిత్తం బయటకు వెళ్లి పోయేవారు. ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా రావడం వల్ల లేటుగా పడుకొని లేటుగా లేగుస్తున్నారు. అయితే ఉదయం  సూర్యుడి వచ్చేటువంటి ఎండ అనేది చాలా మంచిది. ఈ ఉదయం సూర్యుడు వచ్చినంతరవాత దాదాపుగా 10:00 వరకు డి విటమిన్ అనేది ఎండ ద్వారా మనకు ఎండ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ సమయంలో మీరు యోగాలు అలాగే సూర్యోదయ నమస్కారాలు ఇలాంటివి చేస్తే ఫలితాలు బాగుంటాయి. లేకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

Read Also Ten rupees coin: షాపుల్లో పది రూపాయల కాయిన్ తీసుకోవట్లేదా?... అయితే జైలుకే?

 అయితే ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మధ్యాహ్నం సమయంలో వచ్చేటటువంటి ఎండలో ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా కిడ్నీలకు  మరియు చర్మానికి నష్టమే తప్ప అసలు లాభం ఉండదు.  అంతేకాకుండా పొద్దున మీకు కనుక సమయం కుదరకపోతే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆ కాసేపు ఎండలో నిల్చున్నా కూడా ఫలితాలు ఉంటాయి.  అంతేకానీ మధ్యాహ్నం పూట ఎండలో మాత్రం ఎవరు కూడా ఎక్కువసేపు ఉండకండి. 

Read Also aghori issue: అఘోరీల మరణాంతరం ఏం జరుగుతుందో తెలుసా?... శవాల్ని ఇలా చేస్తారా?

1802

Read Also Pushpa 2: పుష్ప -2 లో మెయిన్ విలన్ గురించే టాలీవుడ్ మొత్తం చర్చ ?

 ప్రస్తుతం చాలామంది ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ను విపరీతంగా తింటున్నారు. మీరు ఎంత తిన్నా కూడా డి విటమిన్ సరిపోయేంత లేకుంటే  కచ్చితంగా మన బాడీలోని ఎముకలు  వీక్ అయిపోతాయి. కచ్చితంగా చిన్న పిల్లలనుండి ముసలి వారి వరకు ఉదయం పూట ఎండలో కాసేపు నడిస్తేనే ప్రయోజనాలనేవి ఉంటాయి. 

Read Also Traffic Jam: ట్రాఫిక్ కార‌ణంగా అత్యంత‌ ర‌ద్దీగా ఉండే న‌గ‌రాలు ఏవో తెలుసా..?

మీకు కనుక డి విటమిన్ లోపిస్తే ఇక తర్వాత కాల్షియం లోపం అనేది వస్తుంది. కాల్షియం లోపం మూలంగా ఎముకలు చాలా వీక్ గా  మారుతాయి. తద్వారా ఎముకలు వ్యాధి (స్టీయో పోరోసిస్ ) అనేది వస్తుంది. కాల్షియంలు రక్తంలో కావాల్సినంత ఉంటే రక్తం గడ్డకట్టే స్వభావం నుండి మంచిగా ఉంటాయి.

Tags:

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?