Jaggery: చక్కెర కన్నా బెల్లం మంచిది !... ఎందుకంటే?

Jaggery: చక్కెర కన్నా బెల్లం మంచిది !... ఎందుకంటే?

Jaggery:  ప్రస్తుతం చాలామంది తీపి తినడానికి  తెగ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా పంచదారను తింటారు  అలాగే మరి కొంతమంది బెల్లాన్ని తింటారు. ఏది ఏమైనా సరే రెండిట్లో తీపి అనేది కామన్. కానీ పంచదారతో పోలిస్తే బెల్లం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో దానికి కారణాలు కూడా తెలియజేశారు. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. 

 ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలామంది తీపి కోసం వివిధ రకాల పదార్థాలను వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువగా తీపి అనేది పంచదార లోను అలాగే బెల్లం లోను ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది మంచిదే అని చెబితే కచ్చితంగా పంచదార కన్నా బెల్లం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.  పంచదారతో పోలిస్తే బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి చాలా మంచిదని వైద్య నిపుణులు  చెప్పుకొస్తున్నారు. పంచదార కన్నా బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉండడంతో మనుషులు బరువు పెరిగే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పంచదార బదులు బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించండి. 

Read Also Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 

 అలాగే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడంలో బెల్లం  సరిగ్గా పని చేస్తుందని అన్నారు. రాత్రిపూట భోజనం సమయంలో భోజనం చేశాక బెల్లం ముక్క తింటే జీర్ణ క్రియా చాలా ఈజీగా జరిగిపోతుందని  డాక్టర్లు చెబుతున్నారు. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేవి జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తాయి. మనకు జీర్ణ క్రియ అనేది చాలా సులభంగా జరుగుతుంది.  కాబట్టి రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క తింటే మనం తిన్నటువంటి ఆహారం అనేది చాలా సులభంగా జీర్ణం అవుతుంది .

Read Also Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్... అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ప‌థ‌కాలు ఇలా..!

1712

Read Also Movie Ticket Price:  సినిమా వినోదానికి ఎందుకంత ఖర్చు?... టికెట్ల పెరుగుదలకు కారణం ఇదే?

 అంతేకాకుండా మనుషులలో నీ మలబద్ధకం అలాగే గ్యాస్  మరియు ఎసిడిటీ సమస్యలనేవి కూడా తగ్గించడంలో బెల్లం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక అంతేకాకుండా లివర్ను శుభ్రపరిచేందుకు కూడా బెల్లం పనికొస్తుందని  చాలామంది వైద్యుని పనులు హెచ్చరించిన విషయం మన అందరికి తెలిసిందే.  ఎక్కువగా బెల్లం తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. దీంతో మనుషుల యొక్క కండరాల నిర్మాణం అనేది చాలా మంచిగా ఉంటుంది. శరీరం మెటబాలిజం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా బెల్లాన్ని ఉపయోగిస్తే  మన శరీరంలో అత్యధికంగా ఉండేటువంటి నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్లాన్ని అనేది ఉపయోగించడం వల్ల  మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. 

Read Also Darsh Amavasya: మీకు  ఎక్కువ కష్టాలు ఉన్నాయా?.. ఈ దర్శ అమావాస్య రోజు ఇలా చేయండి?

 ప్రతిరోజు కూడా ఎంతోకొంత బెల్లం  తినడం వల్ల మన శరీర  ఆరోగ్యము అనేది చాలా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో రోజువారి పనులలో బెల్లం కూడా ఒక భాగం చేసుకోండి. దీని ద్వారా ఆరోగ్యం అనేది చాలా మెరుగవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. పంచదార కన్నా ఎక్కువగా  బెల్లం ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Read Also Mobile Recharge: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లపై ప్రభుత్వం సరికొత్త నిర్ణయం?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?