Career: కేవలం రెండు కోర్సులే నేర్చుకో?... పక్కాగా జాబ్ తెచ్చుకో... ఇక తిరిగే లేదు?

Career: కేవలం రెండు కోర్సులే నేర్చుకో?... పక్కాగా జాబ్ తెచ్చుకో... ఇక తిరిగే లేదు?

Career: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా సరే నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. ప్రతి ఒక్క  కుటుంబంలో కూడా యువతకు జాబులు లేక వ్యవసాయ పనులకు సైతం వెనుకాడట్లేదు. ప్రస్తుతం ఎన్ని కోర్సులు చదివినా కానీ జాబులు రాక యువత  తీవ్రంగా నిరాశపడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ సమస్య అనేది చాలా రకాలుగా పీడిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాలేజీల నుండి బయటకి వస్తున్నారు. కానీ బయటికి వచ్చాక ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇప్పటివరకు చదువుపై పెట్టినటువంటి డబ్బులు అంతా కూడా వృధా అయిపోవడం వల్ల  తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. 


 చదువుకున్న కోర్సులకు  సంబంధం లేకుండా వేరువేరు రంగాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చాలామంది తక్కువ జీతాలకే పనిచేస్తుంటే మరి కొంతమంది చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. మరి కొంతమంది డబ్బు కడితే జాబ్ ఇప్పిస్తామని చెప్పి దారుణంగా మోసాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా  కొన్ని కోర్సులనేవి వచ్చాయి. అవి నేర్చుకుంటే మీ లైఫ్ ఇక సెట్ అయినట్టే. అంతేకాకుండా ఈ కోర్సులకు చాలా డిమాండ్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు లక్షల్లో జీతాలు అనేవి సంపాదించవచ్చు. మరి అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Maha Kumbh Mela 2025: త్వరలోనే మహా కుంభమేళా ప్రారంభం?.... దీనికి ఎందుకింత ప్రాముఖ్యత అంటే..?

1012 F
 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ ఇవి రెండు కూడా చాలా వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఈ రెండు కోర్సులు నేర్చుకున్నారంటే మీకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా జాబ్ అనేది వస్తుంది. ఈ కోర్సుల్లో పట్టు సాధించిన వారికి కా చాలా కంపెనీలు కూడా పిలిచి మరి ఉద్యోగాలు ఇస్తున్నాయంట అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. లక్షల్లో జీతాలు కూడా ఈ కోర్సుల్లో సంపాదించుకోవచ్చు. ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ ఈ రెండు కూడా టెక్నాలజీతో కూడిన వైట్ కలర్ జాబ్స్ అక్టోబర్లో 10% పెరిగాయని  నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. అందుకే కచ్చితంగా ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని టెక్ నిపుణులు  చెబుతున్నారు. 

Read Also Gaddam: పురుషులు నవంబర్లో ఎందుకు గడ్డం చేసుకోరు?.. దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?


 రాబోయే కాలంలో ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ అవసరమనేది చాలా ఉంటుందని కాబట్టి నిరుద్యోగులు అందరు కూడా ఈ కోర్సులు నేర్చుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. బయట కూడా ఈ కోర్సులు నేర్పించే చాలా ప్రైవేట్   కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఫ్రీ లాన్సర్ గా కూడా అవకాశాలు అనేవి చాలా ఎక్కువగాఉన్నాయి. అయితే ఈ కోర్సులు నేర్చుకోవడం చాలా సులభం కాదు. కాబట్టి చాలా శ్రద్ధగా ఈ కోర్సులు అనేవి నేర్చుకోవాలి.

Read Also Aadhar Update: ఆధార్ అప్డేట్ చేసుకోలేదా..? లేకపోతే మీ కార్డులు రద్ద‌వుతాయి జాగ్ర‌త్త‌..

Tags:

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?