Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని న‌కిలీ యూనివ‌ర్సిటీలు ఉన్నాయంటే.. 

Fake University: దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని న‌కిలీ యూనివ‌ర్సిటీలు ఉన్నాయంటే.. 

Fake University: మన భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీలలో విద్యార్థులు చదువుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిలో కొన్ని నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  (యు జి సి) గుర్తించింది. మన భారతదేశంలో ఏకంగా 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. 

 ఇక అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ నాలుగు యూనివర్సిటీలు, పశ్చిమ బెంగాల్లో రెండు యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో రెండు యూనివర్సిటీలు, కర్ణాటకలో  ఒకటి, కేరళలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, పుదుచ్చేరి  లో ఒక యూనివర్సిటీలు నకిలీ అని తేల్చారు. ఇక  గత సంవత్సరం 20 నకిలీ యూనివర్సిటీలు ఉండగా ఈ ఏడాది వాటి సంఖ్య 21కి చేరింది. యూనివర్సిటీలో చదివిన విద్యార్థులందరికీ కూడా డిగ్రీలు చెల్లవని పేర్కొన్నారు. 

Read Also Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?

 ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో రెండు యూనివర్సిటీలు నకిలీవని తెలియడంతో తమ యూనివర్సిటీ ఉందో లేదో చెకింగ్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని  గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్ట్ టెస్ట్ మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అలాగే విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా  ఈ రెండు యూనివర్సిటీలు కూడా నకిలీవని తెలిపింది. దీంతో యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అందరూ కూడా  ఒక్కసారిగా షాకు కు గురయ్యారు. 

Read Also India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?

1702
ఎందుకంటే ఈ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పటివరకు చదివింది అంతా కూడా వృధా అన్నమాట. కాబట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఈ రెండు యూనివర్సిటీలు నకిలీ వని తేల్చిన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా యూనివర్సిటీ యాజమాన్యాలను  నిలదీస్తున్నారు. 

Read Also IPL 2025 auction: జాక్ పాట్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్... ఎవరు ఎంత పలికారో తెలిస్తే మైండ్ పోవాల్సిందే?

మరి ఇప్పటికే వీటిల్లో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు  ఎలాంటి ఈ సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అన్న విషయం మనందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు యూనివర్సిటీలో చదువుగా వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఒక్కసారిగా నాశనం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు ఒక యూనివర్సిటీలో చేరాలంటే అది నకిలీ లేదా మంచిదో అని తెలుసుకోవాలి. ఆ తరువాత ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అని యుజిసి అధికారులు తెలియజేశారు.

Read Also India: అత్యంత శక్తివంతమైన దేశాల్లో భార‌త్‌ ఎన్నో స్థానంలో ఉన్న‌దంటే..?.

 

Read Also Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?