Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా అంటే కచ్చితంగా లేవు అని అయితే మాత్రం చెప్పలేము. దేవుడు ఉన్నాడంటే దెయ్యాలు కూడా ఉన్నాయని అర్థం. అయితే మన చుట్టుపక్కల దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది కొన్ని సంకేతాల ద్వారా తెలిసిపోతుంది. అవి ఎలా ఇప్పుడు మనకు తెలుసుకుందాం.
మన దగ్గరలో నిత్యం ఏదో ఒక శబ్దం వస్తూ అలాగే ఒక రకమైనటువంటి చిన్న చిన్న శబ్దాలు వస్తుంటే అక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉన్నట్లు భావించాలి. వీటితో పాటుగా కుక్క లేదా పిల్లి లాంటి పెంపుడు జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయంటే వాడికి కచ్చితంగా దయ్యం కనిపించిందని అర్థం చేసుకోవాలి. ఇక అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా సరే వస్తువులు ధనంతటిగా అది కదులుతూ ఉన్నట్లయితే దెయ్యాల పని అని అర్థం అవ్వాలి.
అయితే మారిన్ హాంకాక్ అనే ఒక దెయ్యాల స్పెషలిస్ట్ అర్ధరాత్రి మూడు గంటల నుంచి తెల్లవారుజామున ఎన్ని గంటల వరకు దెయ్యాల పవర్ ఎక్కువగా ఉంటుందని కాబట్టి ఆ సమయంలో మీకు నిత్యం మేలుకో వస్తుంటే అది దెయ్యాలు పని అని గుర్తుంచుకోవాలి. ఇక ఒకటే మాదిరిగా పీడ కలలు వస్తున్నాయంటే ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్లుగా భావించాలి. అలాగే మీ పరిసర ప్రాంతాల్లో దెయ్యం ఉంటే వాటి నీడ కచ్చితంగా కనిపిస్తుంది అంట.
ఇక మీ ఇంట్లో కచ్చితంగా దెయ్యం ఉంటే రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మీ అంతట మీరే దెయ్యం ఉన్న స్థలాన్ని చూస్తారట. అదే మీ చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా మీ పేరును చిన్న చిన్న గా పిలిచినట్లయితే అది ఖచ్చితంగా దెయ్యం పని. కాబట్టి ఈ సంకేతాలు మీరు గమనించినట్లయితే అక్కడ దెయ్యం ఉన్నట్లుగా భావించండి.