Heart Attack: హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి?

Heart Attack: హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి?

Heart Attack: ప్రస్తుత రోజుల్లో చాలా మంది కూడా  హార్ట్ స్ట్రోక్  అంటే గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. గుండెపోటు కారణంగా చాలామంది అక్కడికక్కడే క్షణాల్లోనే ప్రాణాలు అనేవి కోల్పోతున్నారు.  అయితే ఆరోగ్య నిపుణులు చెప్పిన విధంగా మనం కొన్ని సూత్రాలను కచ్చితంగా పాటిస్తే  మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ గుండెపోటుకు కూడా హార్ట్ స్పెషలిస్ట్ కొన్ని ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. ఇవి కనుక మనం కచ్చితంగా విన్నట్లయితే మనం గుండెపోటు భారీ నుండి తప్పించుకోవచ్చు. 

ఉదయం నిద్ర లేచిన వెంటనే కచ్చితంగా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగితే మన శరీరంలోని అవయవాలు అన్ని కూడా చాలా  యాక్టివ్ గా పని చేస్తూ  నిరసన అనేది తగ్గిస్తూ ఉంటాయి.  అలాగే మనం భోజనం చేసే అరగంట ముందు కచ్చితంగా ఒక గ్లాస్ నీరు తాగాలి. అప్పుడే ఆహారం అనేది బాగా జీర్ణం అవుతుంది. కాబట్టి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగి ఇక భోజనం అయిన గంట తర్వాత నీళ్లు తాగడం చాలా మంచిది. 

Read Also Car Rental: మీ కారు అద్దెకు ఇస్తున్నారా?... డబ్బు కోసం ఆశపడితె అంతే సంగతి!

వీటితోపాటుగా మనం స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే కచ్చితంగా గుండెపోటు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా వరకు తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది ప్రస్తుత రోజుల్లో అర్ధరాత్రి నిద్ర లేచి నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కాళ్లు తిమ్మిరి ఎక్కకుండా ఉంటాయి.  కాబట్టి అర్ధరాత్రి నీళ్లు తాగడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. 

Read Also Pharmacy Shop: ఈ బిజినెస్ లో  లాభాలు ఎక్కువ‌.. న‌ష్టాలు త‌క్కువ ?  ఎలాగో ఒక‌సారి తెలుసుకోండి

0606

Read Also Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం

 ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు ప్రతిరోజు కూడా మన శరీరానికి కావాల్సినంత  నీళ్లు తాగితే ఎటువంటి అనారోగ్యం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. కాబట్టి కచ్చితంగా ప్రతిరోజు కూడా ఎనిమిది గ్లాసులు వరకు నీళ్లు తాగడం చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరానికి సరిపడా నీళ్లు త్రాగడం వల్ల  అనారోగ్య సమస్యలకు  చాలా దూరంగా ఉండొచ్చట. వివిధ రకాల సమస్యలు బారిన ప్రతిరోజు కూడా చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. 

Read Also Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?

 కాబట్టి ప్రతిరోజు కూడా శరీరానికి కావలసినంత నీరు తీసుకుంటే ఎటువంటి   అనారోగ్య సమస్యలు తలెత్తువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగడం  గుండెపోటును నివారించవచ్చు అని  గుండెపోటు స్పెషలిస్ట్ డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగండి.

Read Also Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Tags:

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?