India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?

India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీ? అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్?

India women cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకి కొత్త జెర్సీని  ఆవిష్కరించారు. ఈ జెర్సీ నీ భారత మహిళల క్రికెట్ జట్టు  కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్  మరియు బీసీసీఐ కార్యదర్శి  జైస కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. అంతేకాకుండా ఈ కొత్త జెర్సీ లో చాలా రకాలు డిజైన్తో  మంచిగా రూపొందించారు. ఈ జెర్సీ భుజంపై ప్రత్యేకమైనటువంటి  మన భారత జాతీయ జెండారంగును  తీర్చిదిద్దారు. 

 ఇక ఈ కొత్త జెర్సీతో డిసెంబర్ 22న  వెస్టిండీస్తో ప్రారంభం అయ్యే మూడు వన్డే సిరీస్లో తొలిసారిగా  ప్రదర్శించాలని జైషా తెలిపారు. ఇక ఈ తాజా జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్  మాట్లాడుతూ ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని అలాగే జెర్సీని తొలిసారిగా ధరించేందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. భారత జట్టు జెర్సీ అంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకం. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

కాబట్టి దానిని ధరించుకోవడానికి అలాగే ఈ జెర్సీ ధరించుకొని గెలుపులకు కృషి కూడా చేయాలని ఆమె అన్నారు. మేమే కాకుండా భారత అభిమానులు కూడా ఈ జెర్సీని ధరించి భారత జట్టుకు  ఇంకా సపోర్ట్ చేయాలని కోరారు. ఈ జెర్సీ ధరించుకున్నప్పటి నుండి చాలా గర్వంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భారతీయులం అనే గర్వం తలకెక్కుతుందని చెప్పుకొచ్చింది. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

01011
 ఇక జెర్సీ ధరించుకొని భారత మహిళల జట్టు డిసెంబర్ 5 నుండి 11 వరకు ఆస్ట్రేలియాలో మూడు వన్డే లు ఆడేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇది దాదాపుగా రెండు నెలల తర్వాత ఈ జెర్సీ అనేది  వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇక అదే విధంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న డే నైట్ టెస్ట్ కోసం భారత బ్యాటింగ్ కాంబినేషన్ పై ఎక్కువగా దృష్టి పెట్టారట. నాలుగేళ్ల క్రితం అడలైట్ లో 36 పురుగులుకు ఆల్ అవుట్ అయిన  తిరిగి మళ్లీ  విజయ తీరాలకు దృష్టి పెట్టినట్లు తెలిపారు.

 ఇక ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం భారత్ క్రికెట్ అభిమానులకు చాలా జ్ఞాపకంగా ఉంటుందని ప్రతి ఒక్క అభిమాని కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ జట్టు కొత్త జెర్సీతో మరింత ఉత్సాహంగా ఎదురుదెబ్బలను ఎదుర్కోవాల్సి ఉంటుందని  ఆశిస్తున్నట్లుగా జైశా తెలిపారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?