IPL 2025 auction: జాక్ పాట్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్... ఎవరు ఎంత పలికారో తెలిస్తే మైండ్ పోవాల్సిందే?

IPL 2025 auction: జాక్ పాట్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్... ఎవరు ఎంత పలికారో తెలిస్తే మైండ్ పోవాల్సిందే?

IPL 2025 auction: ఐపీఎల్ 2025 గాను ఈరోజు జరిగినటువంటి మెగా వేలంలో ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా భారీ ధరలను దక్కించుకున్నారు. ఒకరు ఇద్దరు కాకుండా ఏకంగా పదుల సంఖ్యలో ఇండియన్ ప్లేయర్స్  కొన్ని కోట్లు దక్కించుకున్నారు. 

 ఈరోజు జరిగినటువంటి మెగా వేలంలో అత్యధిక ధరను రిషబ్ పంత్ దక్కించుకున్నాడు. ఏకంగా 27 కోట్లు వెచ్చించి మరి లక్నో సూపర్ జెయింట్స్ టీం రిషబ్ పంత్ ను దక్కించుకున్నారు. ఇంతకుముందు కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు పలికాడు. శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఆ తరువాత హర్షిదీపులు కూడా 18 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఆ తరువాత 18 కోట్లతో యుజ్వెంద్ర చాహాల్ ను  కూడా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం దక్కించుకుంది. 

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

గుజరాత్ టైటాన్స్ జోస్ బట్లర్ ను 15.75 కోట్లకు తగ్గించుకుంది. ఇక ఐపీఎల్ లో కెల్ రాహుల్ మొదటగా బెంగళూరు కొనుగోలు చేయాల్సి ఉండగా అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లు వెచ్చించి  మరి కొనుగోలు చేసింది. దీంతో rcb ఫ్యాన్స్ అందరు కూడా నిరాశకు గురయ్యారు.  మహమ్మద్ షమ్మీ కి 10 కోట్లు విచ్చించి సన్రైజర్స్ హైదరాబాద్  వేలంలో దక్కించుకుంది.    డీఎస్పీ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ 12 కోట్లకు జీటీ తగ్గించుకుంది. లియాం లివింగ్ స్టోర్ ను అనుహంగా బెంగళూరు కోట్లు పెట్టి దగ్గించుకుంది. డేవిడ్ మిల్లర్ ను 7 పాయింట్ 50 కోట్లకు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది.

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

2502

 ఇక ఐపీఎల్ వేలం సందర్భంగా సిట్ వన్ మరియు 2 ఇవాళ ముగిసాయి. అయితే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమ జట్లు చాలామంది ప్లేయర్లను ఎలా పడితే అలా కొనుగోలు చేశాయంటూ ఆందోళన చెందుతున్నారు. మరి రేపైనా సరే మంచి క్రికెటర్స్  ను ఆయా  ఫాలోయింగ్ టీమ్స్ కొనుగోలు చేయాలని ఫ్యాన్స్ అందరు కూడా ఆశిస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?