Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?

Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?

Mufasa Telugu Trailer: ప్రపంచవ్యాప్తంగా కూడా దీని లయన్ కింగ్ అనేది  చిన్నపిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నటువంటి  చిత్రంగా పేరుగాంచింది. అలాంటి చిత్రానికి ఇప్పుడు ఫ్రీక్వల్ గా  ముఫాసా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఇప్పటికే మహేష్ బాబు డబ్బింగ్ చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 

 బుధవారం తెలుగు వర్షన్ ట్రైలర్ ను కూడా ముఫాసా మూవీ బృందం విడుదల చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైర ల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇందులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడమే. అంతేకాకుండా ఇందులో మహేష్ బాబు సింహం పాత్రకు  డబ్బింగ్ చెప్పడంతో అటు మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే ఈ చిత్రం కు సంబంధించినటువంటి  మూవీ యూనిట్ అలాగే టాలీవుడ్ శని ప్రియులందరూ కూడా తెగ సంతోషపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే సినిమా ప్రియులందరూ కూడా ఈ ట్రైలర్ ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలలో షేర్ చేస్తూ పెద్ద సపోర్ట్ గా నిలుస్తున్నారు. 

Read Also Heart Attack: హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి?

 ఇక ఈ లయన్ కింగ్ అనే చిత్రంలో " హకున మటాటా "సాంగ్ అనేది ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ అనేది కొన్ని కొత్త రికార్డులను కూడా సృష్టించింది. ఇక దాదాపుగా ఆరేళ్ల నుంచి అదే పాట పాడుతున్నామంటూ మరియు పుంబా పాత్రలు  పాట లిరిక్స్ కాస్త మార్చి ప్రస్తుతం హకునా ముఫాసా గా సింహం సింగిల్ పిసా... అని పాట అందుకోవడంతో ఈ ట్రైలర్ అనేది మొదలైంది.

Read Also Elon Musk: ఇండియా మొత్తం వైఫై... అదిరిపోయే న్యూస్ చెప్పిన ఎలా ఎలాన్ మస్క్?

2112

Read Also  Maruti Suzuki Sales: ఆహా!.. ఏంటి ఈ అమ్మకాలు? మారుతి సుజుకి గ్రేట్ సేల్స్ ?

 ఇక ఈ ట్రైలర్ కు మహేష్ బాబు వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడంతో  క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇక అలాగే టాకా పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పిన విషయం కూడా మనకు తెలిసింది. టిమోన్ మరియు పుంబా పాత్రలకు  టాలీవుడ్ లో కమెడియన్ అయినటువంటి అలీ మరియు బ్రహ్మానందం  చేత డబ్బింగ్ చెప్పించారు. 

Read Also Earn Money: డబ్బును ఆదా చేసే విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయవద్దు?

కాబట్టి ప్రతి ఒక్క పాత్ర కూడా అలాగే ఆ వాయిస్ కూడా ప్రతి ఒక్కరును ఆకట్టుకోవడం విశేషం. ఇక ఈ చిత్రం అనేది డిసెంబర్ 20 న ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కాబోతుంది. కాబట్టి ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా చాలామంది కూడా మహేష్ బాబు వాయిస్ వినడానికి వెళ్తారు.

Read Also ఇంట్లో చెద పురుగులు ఎక్కువగా ఉన్నాయా?.. అయితే ఇలా చేయండి?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?