Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?

Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి ప్రాంతాలు చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మూడు ప్రదేశాల్లో మాత్రం కొన్ని కోట్ల రూపాయలు చెల్లించిన  ప్రాంతానికి అడుగుపెట్టేటటువంటి అవకాశం లేదు. మరి ఆ మూడు ప్రాంతాల వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య మైనటువంటి దేశం మన భారతదేశం. ఇలాంటి భారతదేశంలో వివిధ భాషలు, భిన్నమైన ఆకృతులు, కొన్ని విభిన్నమైన సంస్కృతులు కలిగి ఉంది. భారతదేశవ్యాప్తంగా ప్రకృతి సౌందర్యం అనేది ప్రతి ఒక్కరు ఆస్వాదించగలిగేటువంటి మంచి సౌందర్య మైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. 

Read Also Human Washing Machine: బట్టలనే కాదు మనుషులను కూడా వాష్ చేసే కొత్త మిషన్?

 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్:- 

భారతదేశంలోని ప్రముఖ అను పరిశోధన కేంద్రం మన బాబా న్యూక్లియర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్. ఇది మహారాష్ట్ర రాజధాని అయినటువంటి ముంబైలో ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ క్రింద పనిచేస్తూ ఉంటుంది. ఇక కేవలం ప్రధానమంత్రి మాత్రమే నేరుగా దీనిని పర్యవేక్షిస్తుంటారు. సామాన్య ప్రజలకు అలాగే సందర్శకులకు అసలు అనుమతి లేదు. ఇది అత్యంత సురక్షితమైన ప్రాంతం కాబట్టి భారతదేశంలోని ఎవరికి కూడా దీంట్లో అనుమతి ఇవ్వరు. 

Read Also BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!

 ఉత్తర సెంటినెల్ ద్వీపం:-

 ఉత్తర సెంటినిల్ ద్వీపం భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియునికోబార్ దీవులలో ఉంటుంది. దాదాపు 60 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ దీపం అనేది ఉంటుంది. ఉండేటువంటి ప్రజలు టీవీ గాని,  మొబైల్ ఫోన్ లేదా విద్యుత్ లాంటివి లేకుండా బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తుంటారు. కాబట్టి ఈ ప్రాంతంలోకి ఈ సందర్శకులు లేదా ఎవరైనా సరే రావడానికి నిషేధం.

Read Also  పారదర్శకంగా కనిపించే కొత్త డిస్ప్లే లు.... ఎలా ఉంచినా లేదా మడత పెట్టిన పగలవు?

1503

Read Also Drumstick Benefits: ప్రతిరోజు మునగ‌కాయ తింటున్నారా!.. ఆరోగ్య నిపుణులు  ఏం చెప్తున్నారంటే..?

 పాంగోంగ్ త్సో సరస్సు:-

 ఈ పాంగోంగ్ త్సో సరస్సు ఏమో మరియు కాశ్మీర్ లడక్ లో ఒక పెద్ద ప్రాంతం లా ఉంటుంది. ఈ సరస్సు లడక్ లోని లే ప్రాంతం నుండి చైనా సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు లోని కొన్ని భాగాలు అనేవి చేయనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండటంవల్ల భద్రతా నేపద్య దృష్ట్యా సందర్శకులకు సందర్శించడానికి అనుమతి లేదు.

Read Also Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?

 

Tags:

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?