Pan India Stars: పాన్ ఇండియా లెవెల్లో టాప్ వన్ హీరోలు వీళ్లే?... ఎవరిది ఏ స్థానం అంటే!
ఇప్పటికే చాలామంది మన టాలీవుడ్ లోని హీరోలు స్టార్ హీరోలుగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మన టాలీవుడ్ లోని ఏ హీరోలు ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇందులో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేసింది మాత్రం ప్రభాస్. ఇక ఫ్యాన్ ఇండియాలో ఎక్కువ సంపాదించుకున్న వ్యక్తిగా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు.
ఇంకా రెండవ స్థానానికి గాను రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లు పోటీ పడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం ఇందులో వరుసగా సక్సెస్ సాధిస్తూ ఇప్పుడు పుష్ప-2తో ముందుకు వస్తున్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా త్రిబుల్ ఆర్ తో మంచి పేరు సంపాదించుకొని గేమ్ చేంజింగ్ అనే మూవీతో ముందుకు రాబోతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో రెండవ స్థానానికి ఎవరు వెళ్తారు అని తెలియాలి అంటే ఒకవైపు గేమ్ చేంజర్ మరో వైపు పుష్ప 2 సినిమాలో ఏది మంచి సక్సెస్ అందుకుంటే ఆ సినిమా హీరోనే రెండవ స్థానంలో నిలుస్తాడు.
మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు పోటీపడుతున్నారు. దేవర అనే సినిమాతో ఎన్టీఆర్ మంచి హిట్ అందుకున్నాడు. దేవరాజ్ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా రాబట్టిన విషయం మనకు తెలిసిందే. మహేష్ బాబు విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళితో దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో సినిమా చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక వీళ్లు పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ స్టార్లను కూడా కిందకి దించుతూ మన టాలీవుడ్ హీరోలు ప్రపంచ స్థాయి హీరోలుగా ఎదగడం అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల ఆధరనే అని అందరూ అంటున్నారు.