Tilak Varma: తెలుగు తేజం తిలక్ వర్మ తొలి సెంచరీపై కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్ ఏమ‌న్నారంటే.. 

Tilak Varma: తెలుగు తేజం తిలక్ వర్మ తొలి సెంచరీపై కెప్టెన్‌ సూర్య‌కుమార్ యాద‌వ్ ఏమ‌న్నారంటే.. 

Tilak Varma: సౌత్ ఆఫ్రికా తో నిన్న జరిగినటువంటి ఈ మూడవ టి20 లో  తిలక్ వర్మ రికార్డ్స్ సెంచరీ నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లలో తెలుగు యువ క్రికెటర్ తెలుగు వర్మ కి ఇది మొదటి సెంచరీ. అయితే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై భారతదేశం కేవలం ఎనిమిది పరుగులు తేడాతో గెలిచింది. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

 ఇక తిలక్ వర్మ సెంచరీ చేయడానికి ముఖ్య కారణం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఎప్పుడూ కూడా నాలుగో స్థానంలో,ఐదువ స్థానంలో వచ్చేటువంటి తిలక్ వర్మ 30 లేదా 40 పరుగులు చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా మూడో స్థానంలో వచ్చి ఏకంగా 51 బంతుల్లోనే సెంచరీ కొట్టడం అనేది ఒక రికార్డు అని చెప్పాలి. అదికూడా ది టాప్ మోస్ట్ టీమ్ సౌత్ ఆఫ్రికా పై  కొట్టడం అనేది అసాధ్యం . కానీ సుసాధ్యం చేసి చూపించాడు. 

Read Also CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం

 అయితే ఈ మ్యాచ్ జరగకముందు మన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్లి నేను మూడో స్థానంలో ఆడుతానని  అడిగాడట. ఇక అంతేకాకుండా ఖచ్చితంగా ఒక అవకాశం ఇచ్చి చూడాలని బాగా ఆడతానని చెప్పాడంట. దీంతో వెంటనే సూర్య కుమార్ యాదవ్ ఈ మాటలు విని  ఓకే వెళ్లి ఆడు అని చెప్పి ఒప్పుకున్నాడట. ఇక ఆ స్ఫూర్తితో మూడో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ  కేవలం 51 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం మీడియా ముందుకు వచ్చి కెప్టెన్ సూర్య కుమార్ జరిగినది జరిగినట్టుగా చెప్పాడట. దీంతో అడగగానే ఒప్పుకున్నటువంటి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా  ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి

1502
 ఇక ఈ మ్యాచ్లో మొదటి అభిషేక్ శర్మ 25 బంతుల్లో ఆప్ సెంచరీ చేయగా  తర్వాత తిలక్ వర్మ 56 బంతుల్లో 107 పరుగులతో అజయంగా నిలిచాడు. దీంతో ఇండియా 6 వికెట్లకు 219 పరుగులు చేసింది.  ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో ఏడు  వికెట్లకు  208 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక 11 పరుగులతో టీమిండియా గెలిచింది. నాలుగు టి20లో సిరీస్ లో 2-1 ఆదిత్యం  సంపాదించింది. 

ఇక అంతేకాకుండా తిలక్ వర్మ సెంచరీ చేయడంతో కొత్త రికార్డు సృష్టించాడు. ఎస్ఎస్వి జైస్వాల్ తర్వాత t20 లో సెంచరీ చేసిన రెండో ఇండస్ట్రీ ఇండియన్ ప్లేయర్గా తెలుగు వర్మ నిలిచాడు. దీనిపై స్పందిస్తూ  ఈ క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను, గాయం నుంచి కోలుకొని వచ్చి సెంచరీ చేయడం అనేది చాలా అద్భుతమని  తిలక్ వర్మ అన్నాడు. ఏది ఏమైనా సరే సెంచరీ సాధించడం అనేది నాకు అలాగే ఇండియన్ ఫ్యాన్స్ కి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?