Venu Swamy: రాబోయే సంవత్సరంలో ఈ రాశి వారు అదృష్టవంతులు!... ఎందుకు అంటే?

Venu Swamy: రాబోయే సంవత్సరంలో ఈ రాశి వారు అదృష్టవంతులు!... ఎందుకు అంటే?

Venu Swamy:  మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న సందర్భంగా చాలా రాశుల వారు తమ జాతక ఫలాలు ఏ విధంగా ఉంటాయనే ఉత్కంఠ అయితే  చాలామందిలోనూ ఉంది. ఎప్పుడెప్పుడు జాతక ఫలాలు విడుదల చేస్తారా, అందులో నా రాశి ఉందా లేదా అని చాలామంది  ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు అయినటువంటి వేణు స్వామి  ద్వాదశరాశుల వారి  రాశిఫలాలనూ తాజాగా వివరించారు. ప్రస్తుతం ఈ వేణు స్వామి జ్యోతిష్య అంచిన ప్రకారం కర్కాటక రాశి వారి జీవితమనేది 2025 వ సంవత్సరంలో  చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. 

 2025 లో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా సాగుతుందని అన్నారు. పునర్వసు నాలుగవ పాదం, పుష్యమి ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు వారు కర్కాటక రాశి వారికి చెందిన వారిని అన్నారు. ఇక ఈ సంవత్సరం గురువు కర్కాటక రాశిలో   వ్యయస్థానంలోకి రాబోతున్నప్పటికీ   భాగ్య స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు. వచ్చే సంవత్సరం కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 2025 సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు చాలా విధాలుగా కలిసి వస్తుందని వేణు స్వామి తెలిపారు. 

Read Also  Baba Vanga Predictions: 2025 సంవత్సరంలో జరగబోయే విషయాలు తెలుసా?..  అంతా దైవేక్ష!

విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని , అలాగే వారి ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని, విదేశాలకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా సరైన మంచి సమయం వస్తుందని తెలిపారు. మరి ముఖ్యంగా 2025వ సంవత్సరంలో డాక్టర్లు మరియు యాక్టర్లు అలాగే లాయర్లు ఈ మూడు రంగాల వారికి కర్కాటక  రాశిలో  చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అలాగే మరోవైపు వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి కూడా మంచి లాభాలు అందుతాయి అని   తెలిపారు. 

Read Also Pan India  Stars: పాన్‌ ఇండియా లెవెల్లో  టాప్ వన్ హీరోలు వీళ్లే?... ఎవరిది ఏ స్థానం అంటే!

0502

Read Also Fake Currency Notes: ఎక్కడ చూసినా  నకిలీ నోట్లు?... వీటిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి?

2025 సంవత్సరంలో కర్కాట రాశి వారికి చిన్నచిన్న ఇబ్బందులు మినహా మిగతావన్నీ కూడా రాసిపరంగా విపరీతమైన రాజు యోగం కలుగుతుందని అన్నారు. ఏ పనిని ప్రారంభించిన  లాభం పొందుతారని అన్నారు.  ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు ఎదుర్కొనే చిన్న చిన్న  సమస్యల నుండి ఉపశమనం  పొందాలంటే ప్రతి గురువారం రోజు    పసుపు రంగు గల బట్టలను ధరించి  శ్రీకాళహస్తిలో గురుదక్షిణమూర్తి వద్ద  అచ్చం చేయించుకుంటే సరిపోతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి తెలియజేశారు.

Read Also Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే  ట్రైన్!... మన భారతదేశంలోనే?

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?