మీసేవ లో క్యాస్ట్ ఇన్కమ్ రాజీవ్ యువ వికాసం సర్వర్‌ డౌన్‌!..

ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు..

మీసేవ లో క్యాస్ట్ ఇన్కమ్ రాజీవ్ యువ వికాసం సర్వర్‌ డౌన్‌!..

తొర్రూర్ ఏప్రిల్ 12 :- తుర్రూర్ పట్టణ కేంద్రంలోని రాజీవ్‌ యువ వికాస పథకం కోసం స్థానికులు దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రంలో క్యాస్ట్ ఇన్కమ్ శనివారం సర్వర్‌ డౌన్‌ సమస్య తలెత్తుతుంది..దీంతో దరఖాస్తు దారులు చేసేదేమి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం,సోమవారం సెలవు కావడంతో సోమవారం ఒక్కరోజే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తుoడడంతో మీ సేవ నిర్వాహకులు రాజీవ్ యువ వికాసం, సర్వర్‌ పని చేస్తే క్యాస్ట్ ఇన్కమ్ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెబుతున్నారు. చేసేదేమి లేక పూర్తి చేసిన అన్ని పత్రాలను ఇచ్చి వెళ్లాలని మీసేవ సిబ్బంది తెలుపుతున్నారు.దరఖాస్తుకు రెండ్రోజుల గడువు ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

IMG-20250412-WA0009

Read Also జ్యోతిరావు పూలే,సావిత్రి బాయి పూలె విగ్రహ ఆవిష్కరణ

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?