రైతన్న నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం!..
కానరాని కాంగ్రెస్ సహాయం కరుణించని వరుణదేవుడు
On
రైతులను ఆగం చేసి వాళ్ళకి కనీసం సాగునీరు ఇయ్యకుండా ఇప్పటికే రైతులు నష్టపోయారు సాగునీరు ఇయ్యకుండా నష్టపోయిన రైతులకు ఎలాగైతే 25000 వేల నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేసామో అలాగే వడగండ్ల వాన కూడా నష్టపోయిన పంట పొలాలకు 25000 వేల నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు.
రైతు సంక్షేమం కోసం కెసిఆర్ రైతు బంధు,సాగునీరు, పంట నష్టం ఇచ్చి ఆదుకుంటే ఈ ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకునే పరిస్థితే లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలి అని అన్నారు.
Read Also బిఆర్ఎస్ రజతోత్సాహం!..
Tags:
Latest News
14 Apr 2025 20:21:55
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...