ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ, కలెక్టర్

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ, కలెక్టర్

అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని వంగూరు మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామం,లోఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో  జిల్లా కలెక్టర్ బాదావత్. సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ లు పాల్గొన్నారు. జిల్లా  కలెక్టర్,  ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ లకు వేద పండితులు ఆశీర్వ చనాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారినిదర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

 

Read Also పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్. సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్రముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో వారి స్వంత నిధులతో అత్యంత అద్భుతంగా ఆలయం పునర్ నిర్మించి నేడునిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కలెక్టర్,తెలిపారు.  రాష్ట్ర,ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి తన సొంత నిధులు రూ.3కోట్లతో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారని,  గ్రామంలోఆంజనేయ స్వామి ఆలయ విగ్రహం, ద్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను  మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. 

Read Also మహాత్మా గాంధీ జీవితం నేటి యువతకు ఆదర్శం

 

Read Also పీజేటీఎస్ యూలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం

శుక్రవారం ఆలయగర్భగుడిలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో విగ్రహ ప్రతిష్ఠాపనాకార్యక్రమాన్ని అత్యంతవైభవంగా, కన్నులపండుగగా నిర్వహించారు. అత్యంతవైభవంగా కన్ను ల పండుగ గా విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?