Damaracharla : దామరచర్ల లో చెకుముకి సంబరాల పోస్టర్ ఆవిష్కరణ
On
నవంబర్ 7న పాఠశాల స్థాయిలో 8 ,9 , 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహిస్తానన్నామని అందులో ప్రతిభ కనబరిచిన వారికి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బండ వెంకటరెడ్డి, కోలా శ్రీనివాస్, డి.వెంకటేశ్వర్లు, పులగం రాధిక తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
Travel: ఎంత ఖర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాలల్లో టూరిజానికి అవకాశం లేదు?
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...