ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.మక్ల కు డాక్టరేట్

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.మక్ల కు డాక్టరేట్

మిర్యాలగూడ, ఏప్రిల్ 10 :- ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ లో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డి.మక్ల కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. సీనియర్ ప్రొఫెసర్ యన్.అనిల్ కృష్ణ పర్యవేక్షణలో రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ ద సెలెక్టెడ్ ఇండియన్ నావెల్స్ ఇన్ ఇంగ్లీష్ అనే అంశం పై పరిశోధన చేసి పిహెచ్డి సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించినందుకు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డు ను ప్రకటించింది. వీరి స్వస్థలం వెంకటాద్రిపాలెం గ్రామం, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా ఈ గ్రామం నుండి తొలి పీహెచ్డీ డాక్టరేట్ పొందినందుకు వారి తల్లి డి.మంగి కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి - ఇందిరా, అకాడమీ కోఆర్డినేటర్ నరసింహ,  ఐక్యూఏసి కోఆర్డినేటర్ మధు ధర్మపురి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు అభినందించారు.

IMG-20250410-WA0037

Read Also బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి..

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?