ఐకేపి లో క్వింటల్ కు రెండున్నర కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్న వైనం.. 

ఐకేపి లో క్వింటల్ కు రెండున్నర కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్న వైనం.. 

మాడుగులపల్లి, తెలంగాణ :- గురువారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా లోని వడ్ల కోనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. వడ్ల కోనుగోలు కేంద్రాల లో రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు, రైతులు కిసాన్ మోర్చా నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా క్వింటల్ కు రెండున్నర కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్న విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం కాటా వేయడానికి 20 రోజులకు పైగా పడుతుందని రైతులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షలు నాగం వర్శిత్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి పాపయ్య గౌడ్, జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నల్లవెళ్లి నిరంజన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మత రెడ్డి, అశోక్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ చలమల్ల సీతారాం రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండా నవీన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాది సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షులు వంగూరి రవి, మాడుగులపల్లి మండల బీజేపీ అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి, వేములపల్లి మండల బీజేపీ అధ్యక్షులు పెదమామ్ భరత్, మాజీ మండల అధ్యక్షులు శిర సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250410-WA0045

Read Also సన్న బియ్యం పథకంలో అర్హులైన వారి అందరికీ (రేషన్ కార్డుదారులకు) పంపిణీ  చేయాలి...

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?