శుక్రవారం డయల్ యువర్ డిఎం... తొర్రూర్ డిపో మేనేజర్ వి పద్మావతి!

శుక్రవారం డయల్ యువర్ డిఎం... తొర్రూర్ డిపో మేనేజర్ వి పద్మావతి!

తొర్రూర్, ఏప్రిల్ 10:-  మండల పట్టణ పరిసర ప్రాంత గ్రామీణ ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం తేదీ 11-04 -2025 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ వి.పద్మావతి ఓ ప్రకటనలో తెలిపారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తొర్రూర్ డిపో పరిధిలోని ఆయా రూట్లలోని బస్సుల గురించి,బస్టాండ్ లోని మౌలిక సదుపాయాల గురించి తెలియజేయవచ్చన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చేందుకు, డిపో అభివృద్ధికి విలువైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు 9959226053 ఈ నెంబర్ కు సంప్రదించి సహకరించగలరని కోరారు.

IMG-20250410-WA0020

Read Also ఘనంగా జ్యోతిరావు పూలే 198వ జయంతి

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?