God Curse: మొక్కులు తీరాక చెల్లించక‌పోతే దేవుడు నిజంగానే మిమ్మ‌ల్ని శపిస్తాడా?

God Curse: మొక్కులు తీరాక చెల్లించక‌పోతే దేవుడు నిజంగానే మిమ్మ‌ల్ని శపిస్తాడా?

God Curse:  చాలామంది కూడా ప్రస్తుత రోజుల్లో ఏదో ఒక తెలియని సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి అంటే అది ఖచ్చితంగా అవును అని చెప్పాలి. కొంతమందికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉండవచ్చు. మరి కొంతమందికి కష్టాలు అనేవి చాలా తక్కువగా ఉండవచ్చు. కానీ భూమ్మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రంగంలో ఉండాల్సిందే. ఇలాంటి సమయంలో మనందరికీ కూడా ఒకే ఒక దారి అది  దైవం. ప్రతి ఒక్కరూ కూడా  కష్టం వస్తే దేవుడిపైనే భారం వేస్తారు. ఇక కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడే దిక్కు అని కూడా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. 

భూమ్మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా కష్టాలు నడుము మధ్యనే తన జీవితాన్ని కూడా సాగిస్తాడు. ఇలాంటి సమయాల్లోనే చాలామంది హిందువులు అయితే దేవాలయానికి, మరి కొంతమంది మసీదుకి, ఇంకొంతమంది చర్చికి  వెళ్లి వాళ్ళ యొక్క కష్టాలు కోరికలు చెప్పుకొని మొక్కుకుంటారు. అయితే చాలామంది తమ కోరికలు తీరినాక  మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. 

Read Also Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?

అయితే చాలామంది  తమ కష్టాలు తీరాక  ఎక్కడైతే మన కోరికలను చెప్పుకున్నాము అక్కడికి వెళ్లి  మొక్కుబడులనేవి చెల్లించుకుంటారు. మరి కొంతమంది మాత్రం  డబ్బులు లేకనో లేక పరిస్థితులు సహకరించగా మొక్కుబడులు అనేవి చెల్లించకుండా అంతే ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడని చాలామంది ఆందోళన కూడా కలిగి ఉంటుంది. మొక్కులు చెల్లించకపోతే దేవుడు శపిస్తాడా  అని ప్రతి ఒక్కరు కూడా  ప్రస్తుత రోజుల్లో ఆలోచిస్తున్నారు. 

Read Also Karthika Masam 2024: శివుడికి అత్యంత ఇష్ట‌మైన కార్తీకమాసం విశిష్టత ఏంటో తెలుసా?

 మన కోరికలు తీరిన తర్వాత చాలామంది ఈ మాట ప్రకారం మొక్కుబడులు అనేవి స్వామివార్లకు చెల్లిస్తారు. మరి కొంతమంది ఆ మాట తప్పి  సైలెంట్ గా కామ్ గా ఉంటారు. అయితే ఇలా ముక్కు బడులు చెల్లించని వారిని ఆ దేవుళ్ళు శపిస్తారా అంటే అది ముమ్మాటికి అబద్ధమే. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది.  భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడుని కూడా దేవుళ్ళు తమ పిల్లలుగా భావిస్తారు. తద్వారా అలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు ఇప్పుడు కూడా శపించారు కాబట్టి దేవుళ్ళు కూడా మానవులను శపించరు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మొక్కుబడులు చెల్లించకుండా గాలికి వదిలేస్తున్నారు. 

Read Also Karthika Masam 2025: కార్తీక మాసంలో టూర్‌కి చేస్తున్నారా?.... అయితే ఈ పర్యాటక ప్రాంతాన్ని ఒకసారి వీక్షించండి!

24 -03
 కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతగానో దేవులను ప్రాధేయపడిన వారు చాలామంది ఆ కష్టాలను దేవుడు తొలగించిన తర్వాత మొక్కుబడులు అనేవి తీర్చకుండా అంతే ఉంటారు. అయితే దీని వెనుక ఏదో రహస్యం అయితే మాత్రం లేదు. సహజంగా మానవుడు ఒక కోరిక కోరుకున్నప్పుడు దాన్ని దేవుడు కనుక తీర్చితే ఆ తీర్చిన దుకాణం కృతజ్ఞతగా దేవుడిపై మనం సంతోషంతో మొక్కుబడులు అనేవి చెల్లించాలి. 

Read Also Shirdi Sai Baba: ఇలాంటి కలలు వస్తే కచ్చితంగా షిరిడీ వెళ్లాల్సిందే..  సాయి బాబే స్వయంగా పంపించే సూచనలు!

అప్పుడు ఆ దైవానుగ్రహం ఎప్పుడూ కూడా మీపై ఉంటుంది. తద్వారా మీకు కష్టాలు రాకుండా అయితే మాత్రం మళ్లీ ఉండవు. భూమ్మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా కర్మ ఫలితం అనేది అనుభవించక తప్పదు. ముక్కు బడులు అనేవి కేవలం దైవానుగ్రహం కోసమే అని  మన పని దేవుడు చేసి పెట్టినట్లుగా భావించి మాట ప్రకారం కొంతమంది మొక్కుబడులు అనేవి చెల్లిస్తూ ఉంటారు. 

Read Also Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...?   వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!

 ప్రస్తుత రోజుల్లో చిన్న కష్టానికి కూడా దేవుడిని కోరికలు కోరుకోవడం ప్రారంభించాము. ఇది  అక్కడో ఇక్కడో కాదు ప్రతి ఒక్క మనిషి కూడా దగ్గరలో ఉన్నటువంటి లేదా తనకి ఇష్టమైన దేవాలయానికి వెళ్లి తన కోరికలను కోరుకుంటాడు. కొంతమంది మాత్రం ఎక్కువగా డబ్బులు స్వామివారి హుండీలో వేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం అన్నదానం చేస్తామని మొక్కుకుంటారు. ఇలా ప్రతి ఒకరు కూడా తమ ఇష్టమైన దేవుడి దగ్గర తమ కష్టాలను బాధలను చెప్పుకొని  అవి తీర్చితే మీకు తీరిన వెంటనే  పలు రకాలుగా మొక్కులు అనేవి చెల్లిస్తామని ప్రతి ఒక్కరు కూడా  చెప్పుకొస్తూ ఉన్న సందర్భాలు మనం చాలానే చూసాం. 

24 -02
 అయితే ఈ మొక్కుబడులు అనేవి ఒక మాట ప్రకారం ఉండాలి. అంతేకానీ దేవుడిని అడిగినా కోరికలు అనేవి ఎప్పుడు కూడా నవ్వుల పాలు కాకూడదు. స్వామివారిని మీరు ఎంతగానయితే అనుగ్రహిస్తారో అదేవిధంగా మీరు మొక్కు బడులు కూడా చెల్లించాలి. అలా చెయ్యకపోయినా స్వామివారి మిమ్మల్ని శపిస్తారో లేదో కోప్పడతారు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా పిల్లలతో సమానంగా దేవుళ్ళు భావిస్తారు. తద్వారా తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని బాధ పెట్టరు కదా అన్న విధముగా మనము ఆలోచించాలి. అప్పుడే మనం మాట మీద నిలబడిన  మనిషిగా సమాజంలో గౌరవంగా బ్రతక గళం. 

 మీరు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉండి ఆ కోరికలను తీర్చిన తర్వాత మొక్కుబడులను కచ్చితంగా చెల్లిస్తానంటేనే మొక్కులు కోరుకోవాలి. అంతేకానీ దేవుడి మీద మాత్రం  ఆటలాడకూడదు. మనం తప్పు చేసిన ఓపు చేసినా పూర్వ ఫలిత కర్మ ఫలితం అయితే కచ్చితంగా అనుభవించాల్సిందే. ఇది నేను చెబుతున్న మాట కాదు పురాణాలు చెబుతున్న మాట. 

కష్టాలనేవి కేవలం మానవులకే మాత్రం కాదు సాక్షాత్తు ఆ దేవుళ్ళు కూడా చాలా కష్టాలు ఉన్న విషయాలు మనం చాలా కథలు గా  విని ఉంటాము. కాబట్టి భూమ్మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేవి ఉండాల్సింది. కాకపోతే వాటిని మనం మన బుద్ధిబలంతో, జ్ఞానబలంతో తొలగించుకోవాలి. అంతేకానీ ఎవరి మీద కూడా లేదా దైవం మీద కూడా అపనిందలు అలాగే ఆరోపణలు చేయకూడదు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?