పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి
మున్సిపల్, పీఆర్ అధికారులకు ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశం
On
మున్సిపల్, పీఆర్ అధికారులకు ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్, సుభాష్ కాలనీ మీదుగా జంగేడు వైపు రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు ముందుకు సాగకపోవడంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనికారణంగా మురుగు నీరు రోడ్డు వెంట పారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమస్యలను విన్న ఎమ్మెల్యే త్వరితగతిన పెండింగ్ లో ఉన్న రోడ్డు విస్తరణ, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, పంచాయతీ రాజ్ అధికారులు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Tags:
Related Posts
Latest News
Travel: ఎంత ఖర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాలల్లో టూరిజానికి అవకాశం లేదు?
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...