,Villagers Leave Houses: ఆ గ్రామంలో ఒకే ఏడాదిలో 72 మరణాలు?.. గ్రామానికి కీడు ఉందని ఊరంతా ఖాళీ చేసిన ప్ర‌జ‌లు?

,Villagers Leave Houses: ఆ గ్రామంలో ఒకే ఏడాదిలో 72 మరణాలు?.. గ్రామానికి కీడు ఉందని ఊరంతా ఖాళీ చేసిన ప్ర‌జ‌లు?

,Villagers Leave Houses: ప్రస్తుత రోజుల్లో ఎన్నో రకాల వ్యాధులతో అలాగే ప్రకృతి వైఫల్యాలతో సగటున రోజుకి చాలామంది చనిపోతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.  తెలంగాణలో మాత్రం ఒక గ్రామంలో ఒక ఏడాదిలో 70 మంది దాకా చనిపోయారని ఏకంగా గ్రామాన్ని ఖాళీ చేశారు గ్రామస్తులు. ఒక రోజంతా కూడా  ఊరి పొలిమేర అవతలే ఉండాలని నిర్ణయించుకున్నారు. 

 ఇక అసలు విషయానికి వస్తే నల్గొండ జిల్లాలోని వేములపాలెం మండలం లో ఉన్నటువంటి శెట్టిపాలెం అనే గ్రామంలో  ఒక సంవత్సరంలోనే దాదాపుగా 72 మంది దాకా చనిపోయారని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఇక దీంతో అందరు కూడా గ్రామానికి ఏదో కీడు ఉందని అనుకోని  అందరు కూడా కట్ట,బుట్ట సద్దుకుని గ్రామ శివారులోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి కూడా చుట్టుపక్కల గ్రామాలు అలాగే ఏకంగా జిల్లా మొత్తం కూడా షాక్ గురయ్యారు. 

Read Also పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి

 ఈ నల్గొండ జిల్లాలోని వేములపాలెం మండలంలో ఉన్నటువంటి శెట్టిపాలెం గ్రామంలో దాదాపుగా 1250 కుటుంబాలు నివసిస్తున్నాయట. ఇందులో దాదాపుగా 5500 మంది దాకా జనాభా కూడా ఉన్నారు. అయితే గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన ఏడాదిలోని చాలా మరణాలు సంభవించాయని  గ్రామానికి ఏదో కీడు ఉందని గ్రహించిన గ్రామస్తులు అందరు కూడా  ఒకరోజు పొలిమేర అవతలే ఉండాలని  అందరూ కూడా నిర్ణయించుకున్నారు. 

Read Also మూల ఆదివాసీలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి

1923
అనుకున్నట్టుగానే ఉదయం కల్లాపు కూడా చల్లకుండా ఒకరు కూడా లేకుండా ఉన్నటువంటి గ్రామం అనేది  మనం పైనున్న ఫోటోలు ద్వారా చూడొచ్చు. వీళ్లతో పాటుగా అక్కడున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే పాఠశాలలు కూడా తాళాలతో మూసివేసి ఉండడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పక్క గ్రామస్తులు కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Read Also 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు 

 దీంతో ఉదయాన్నే నిర్మాణస్యంగా ఉన్నటువంటి గ్రామం అనేది మనందరికి కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామ శివారులోనే ఉదయం నుండి ఈ సాయంత్రం వరకు భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేసుకొని తిని మళ్లీ సాయంత్రం గ్రామానికి బయలుదేరారు. తిరిగి వచ్చిన ప్రజలు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 76 మంది పలు రకాలుగా  పలు కారణాలతో చనిపోయారని చెప్పుకొచ్చారు. 

Read Also Private Hospitals Cheating: ప్రైవేట్ ఆస్పత్రులు చీటింగ్... జర జాగ్రత్త సుమా..!

అందులో దాదాపుగా 32 మంది వరకు యువకులే ఉండడం అందరిని కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.   అంతేకాకుండా అందులో 50 సంవత్సరాలు లోపు వారు 21 మంది ఉన్నారు. అలాగే ముసలి వాళ్లు 23 మంది దాకా ఉన్నారట. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఏదో కీడు ఉంది అని గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఉదయం వెళ్ళినటువంటి గ్రామస్తులు ఏదో ఒక చెట్ల కింద కూర్చొని తీరుతున్న ఫోటోలనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. 

Read Also Komati Reddy Venkat Reddy: అమెరికా టెక్నాలజీ సాయంతో గుంతల పూడ్చివేస్తాం

1922
 సాధారణంగా సంవత్సరంలో  మన దేశమంతటా కూడా చాలా మంది మరణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది అనారోగ్య కారణాలతో చనిపోతే మరికొంతమంది  రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు. మరి కొంతమంది అప్పుల బాధతో చనిపోతున్న సందర్భాలు కూడా మనం చాలా సమయాల్లో చూసే ఉంటాం. కానీ గ్రామంలోనే ఇటువంటి పలు రకాల కారణాలతో ఏకంగా అంత మంది చనిపోవడం అనేది ఏదో  భయాందోళన గురి చేసే విషయమే.

 ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో గురవాల్సి ఉంటుంది. ప్రతిక్షణం కూడా భయపడుతూనే జీవితం సాగించాల్సి ఉంటుంది. కాబట్టి గ్రామం అంతా కూడా కలిసి ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోవడం మంచి ఆలోచన. తద్వారా అనే వాళ్ళందరూ కూడా కలిసి గ్రామం పొలిమేరను దాటి బయట సేద తీరి మళ్లీ సాయంత్రానికి గ్రామానికి తిరిగి వచ్చేసారు. ప్రస్తుతం ఈ వార్త అనేది జిల్లాలోని అన్ని గ్రామాలకు కూడా తెలిసే ఉంటుంది. 

1921
అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న వారు షాక్ కి గురవుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలోని ఇలా ఎందుకు జరుగుతుందని పలు కోణాలలో కూడా అందరూ ఆలోచనలు మొదలుపెట్టారు. కనుక ప్రస్తుతం ఈ వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఏం జరుగుతుందని గ్రామస్తులు కూడా భయపడుతూనే ఉన్నారు. రెండు రోజులకు ఒక మరణమైన అక్కడ జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా  ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందని భయపడుతూనే ఉన్నారు. 

 సాధారణంగా ఒక మనిషి భూమ్మీదకి రావడానికి తల్లికి నవ మాసాలు పడుతుంది. అలాంటిది అరక్షణం లోనే ప్రాణాలు పోతుండడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందో అని తల్లితండ్రులు కూడా చాలా భయపడుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి సందేహాలు అనేవి రాలేదు. కానీ మరణించిన సందర్భాలు అయితే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా  కోల్పోయినటువంటి మనుషుల కుటుంబాలు అన్ని కూడా ఆవేదనతో  బాధపడుతున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?