గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

తొర్రూర్  ఏప్రిల్ 16:-  తొర్రూర్ మండలంలోని  కంటాయపాలెం గ్రామంలో  బుధవారం రోజున కల్లుగీత కార్మికుడైన  పల్లె యాకన్న  వృత్తిలో భాగంగా  కళ్ళు తీయడానికి ఉదయం 7 గంటలకు  తాటిచెట్టుపైకి ఎక్కుతుండగా  ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి  తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుటుంబ సభ్యులు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా  అక్కడి డాక్టర్లు వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయని మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పటల్ కు   తీసుకెళ్లాలని సూచించగా హన్మకొండ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో  చేర్పించారు. డాక్టర్లు పర్యవేక్షించి యాకన్నకు కాలు తో పాటు వెన్నెముక విరిగి తలకు చాతిలో తీవ్ర గాయాలు కాగా శస్త్ర చికిత్స చేయాలని  వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు.

IMG-20250416-WA0044

Read Also మీసేవ లో క్యాస్ట్ ఇన్కమ్ రాజీవ్ యువ వికాసం సర్వర్‌ డౌన్‌!..

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?