Brahmastram vs atomic bomb: బ్రహ్మాస్త్రం vs అణు బాంబు?.. ఏది శక్తివంతమైనదో మీకు తెలుసా?

Brahmastram vs atomic bomb: బ్రహ్మాస్త్రం vs అణు బాంబు?.. ఏది శక్తివంతమైనదో మీకు తెలుసా?

Brahmastram vs atomic bomb: ప్రపంచ దేశాల్లో ఇప్పుడు విధ్వంసకరమైన అణ్వాయుధాలు ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్క దేశంలోనూ ప్రమాదకరం సృష్టించేటువంటి ఆయుధాలు చాలానే నిల్వ ఉన్నాయి. వీటి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ  ఇవి సృష్టించేటువంటి నష్టం మాత్రం చాలానే ఉంటుంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఏకంగా అణు బాంబులే నిల్వ ఉన్నాయి. వీటి యొక్క ప్రమాదం అనేది అంతా ఇంతా కాదు. 

ఏకంగా  దేశం అంతటా కూడా నాశనం చేసేటువంటి విధ్వంసం కలది. ఈ అణు బాంబుని  కనుక ఒకసారి వినియోగిస్తే ఇక దేశం కోలుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అను బాంబులు అనేవి ఎంత డేంజరో ఇప్పటికే మనకు అర్థమయ్యే ఉంటుంది. అయితే వీటి కన్నా  శక్తివంతమైనటువంటి అన్వాయిదాలు ఏమైనా ఉన్నాయా అంటే కచ్చితంగా ఒకటి ఉందని చెప్పాలి. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Darsh Amavasya: మీకు  ఎక్కువ కష్టాలు ఉన్నాయా?.. ఈ దర్శ అమావాస్య రోజు ఇలా చేయండి?

 బ్రహ్మాస్త్రం అనేది ప్రతి ఒక్కరి నోటా ఒక్కసారైనా పలికే ఉంటారు. అయితే ఈ బ్రహ్మోత్సవం అనేది ఆనాటి కాలంలో పెద్దపెద్ద యుద్ధాలలో వాడేటువంటి హస్త్రంగా చెప్పుకుంటారు. బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుడు కనిపెట్టినటువంటి ఆయుధం. ఈ బ్రహ్మాస్త్రము అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. యావత్ ప్రపంచాన్ని అంతటా కూడా ఈ బ్రహ్మాస్త్రం అనేది  నాశనం చేయగలదు. కాబట్టి దీనికి అంత శక్తివంతంగా పేరు అనేది పొందింది. ఈ బ్రహ్మస్త్రాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా ఉపయోగించలేడు. ఇది కేవలం శక్తివంతమైన మానవునికి మాత్రమే సొంతం. 

Read Also Sabarimala: శబరిమల వెళ్లే వారు అలెర్ట్...?   వస్తువులపై కీలక ప్రకటన చేసిన దేవస్థానం!

22 -02

Read Also Dussehra Story : దసరా వెనుక ఉన్న పురాణ కథ ఏంటో మీకు తెలుసా?

 అయితే ఆ మానవులు కూడా సాదాసీదా మానవులు మాత్రం కారు. బ్రహ్మాస్త్రం అనేది ఇప్పటివరకు కేవలం కొద్ది మంది మాత్రమే ఉపయోగించారు. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం బ్రహ్మస్త్రాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే ఈ బ్రహ్మాస్త్రం సామర్ధ్యం అనేది ఎవరూ కూడా వర్ణించలేరు. ఒక్కసారి కనుక బ్రహ్మాస్త్రాన్ని  వదిలితే శత్రువు దాసోహం అయ్యేంతవరకు కూడా  ఈ బ్రహ్మాస్త్రం అనేది వదిలిపెట్టదు. 

Read Also Famous Temples: మ‌న‌దేశంలో అత్య‌ధికంగా దేవాల‌యాలు కొన్ని రాష్ట్రాల‌లోనే ఉన్నాయి.. అవి ఎక్క‌డంటే..?

కాబట్టి బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి మార్గాలు కూడా ఉండవని అందరూ కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోకెల్లా అతి శక్తివంతమైన ఆయుధం ఏంటంటే అది బ్రహ్మాస్త్రం. అను బాంబు  అనేది ప్రజలను నాశనం చేయగలదు. అయితే అది కేవలం ఒక దేశం లోని కొన్ని ప్రాంతాల వరకే నాశనం చేయగలదు. అదే బ్రహ్మాస్త్రం అంటే ఏకంగా ప్రపంచాన్ని కూడా అంతం చేయగల శక్తి కలది. 

Read Also Lord venkateswaraswami : కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా?... 

 బ్రహ్మస్త్రాన్ని ఎవరు తయారు చేశారు 

 బ్రహ్మాస్త్రాన్ని అనేది మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టించాడని అందరికీ తెలుసు. ఒకసారి బ్రహ్మాస్త్రం వదిలితే అది అవతలి వారిని వశం చేసుకున్న తర్వాతే మళ్ళీ సాధకుడు దగ్గరికి తిరిగి వస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలది బ్రహ్మాస్త్రం. ఎవరైనా సరే ఈ బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోవాలంటే  అవతలి వారు కూడా ఈ బ్రహ్మస్త్రాన్ని అనేది ఆయుధంగా వదలాలి. అప్పుడే ఎవరైనా సరే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే గెలవగలరు. లేదంటే బ్రహ్మోత్సవం ముందు ఏ ఆయుధం కూడా పనికిరాదని చెప్పాలి. ఒక్కసారి బ్రహ్మాస్త్రం  విడిచారంటే  అవతలి వారు ఎంత శక్తివంతులైన  సరే వారు పతనం కావాల్సిందే. 

22 -03

 బ్రహ్మస్త్రాన్ని ఎవరు సంధించగలరు?

 సాధారణ సగటు మానవుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని అయితే అసలు సందించలేడు. దీని శక్తిని తట్టుకోవడం అంతా ఆశ మాస కాదు. మన పురాణాలు ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిన వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటివరకు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వద్ధామ, కర్ణుడు, యుధిష్ఠిరుడు మాత్రమే బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించారు. అయితే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం వీళ్ళకి మాత్రమే తెలుసు. ఇక మిగతా ఏ ఒక్కరికి కూడా ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం అనేది తెలియదు. అలాగే ఇతరులకు సాధ్యం కూడా కాదు. 

 కృష్ణుడు ఎప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు? 

 అయితే మనం మహాభారత ప్రకారం శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ శ్రీకృష్ణుడు ఏ సందర్భంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అన్నది కొంతమందికి మాత్రమే తెలుసు. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవుల గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు కొడుకు అశ్వద్ధామ విధ్వంసం సృష్టించడం అనేది ప్రారంభిస్తాడు. 

తన తండ్రి మరణానికి ప్రతి కారం తీర్చుకోవడానికి పాండవులు అనుకొని ద్రౌపది తమ ఐదుగురు కొడుకులను అంటే ఉప పాండవులను హత్య చేస్తాడు. అయినప్పటికీ కూడా అతని కోపం చల్లారలేదు. తమ కుమారుల మరణ వార్త తెలుసుకున్న పాండవులు కూడా అశ్వద్ధామ వెంట పరిగెడతారు. అప్పుడు అశ్వద్ధామ పాండవుల వైపు బ్రహ్మస్త్రాన్ని విసిరాడు. 

22 -04

 ఆ సమయంలో అంతా కూడా శ్రీకృష్ణుడు గమనిస్తూనే ఉన్నాడు. పాండవులను రక్షించడానికి ఆ బ్రహ్మస్త్రాన్ని మళ్లీ  అశ్వద్ధామ పైకి మళ్ళీస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బ్రహ్మస్త్రాన్ని గమనించిన అశ్వద్ధామ అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు ఆ గర్భంలోని శిష్యుని కాపాడుతాడు. 

 ఇలా ఈ బ్రహ్మాస్త్రం అనేది శ్రీకృష్ణుడు ప్రయోగించాడు కానీ  దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి బ్రహ్మాస్త్రం అనేది పురాణ కాలంలో  దైవ అనుగ్రహాలు మాత్రమే  వినియోగించే వారట. సహజ మానవుడికి అది అసలు అర్థం కాదు అలాగే తన శక్తి తట్టుకోవడం అనేది అసాధ్యం. కాబట్టి ఇప్పుడున్న కాలంలో అను బాంబు కన్నా అప్పటి కాలంలోని బ్రహ్మాస్త్రమే  కోటిరెట్లు శక్తివంతమైనదని మన పురాణాలు చెబుతున్నాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?