aghori issue: అఘోరీల మరణాంతరం ఏం జరుగుతుందో తెలుసా?... శవాల్ని ఇలా చేస్తారా?
అఘోరీలది అద్భుతమైన ప్రపంచం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అఘోరి అనేది సంస్కృత పదం. దీని అర్థం ఏంటంటే వెలుగు వైపు అని అర్థం. ఈ అఘోరిలనే వారు అన్ని చెడులకు కూడా దూరంగా ఉంటారు. అంతేకాకుండా వీరి దగ్గర ఎల్లప్పుడూ మానవుని పుర్రె ఉంటుంది. దీన్ని కాపాలి కానీ కూడా అంటారు. ఎందుకంటే శివుడు ఒకప్పుడు బ్రహ్మ తల నరిగాడిని చాలా కథలు చెబుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత శివుడు ఆ తలను తీసుకొని విశ్వమంతా తిరుగుతాడు. కాబట్టి మానవ పురులను శివుని రూపంలో తమ వద్దే ఉంచుకుంటారు.
అయితే ప్రస్తుతం అందరూ కూడా ఒక ఆలోచన అనేది ఉంటుంది. అదేంటంటే అఘోరీలు చనిపోయినప్పుడు వారిని ఏం చేస్తారనే సందేహం ప్రతి ఒక్కరు అని ఉంటుంది. అయితే అఘోరీలు చనిపోయినప్పుడు వారిని అంత్యక్రియలు చేయరు. దానికి బదులుగా అతని శరీరం అనేది నీటిలో వదిలి వేస్తారు. ఆ మృతదేహాన్ని అనేది గంగలో నిమజ్జనం చేయడం ద్వారా వారి పాపాలను కడిగేసుకున్నట్లు అవుతుందని అంటున్నారు. ఈ విషయం వింటున్నా ప్రతి ఒక్కరు కూడా షాకుకు గురు చందాల్సిందే. ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా నీటిలో అనగా గంగా నదులలో చాలా నదులలో స్నానమాచారాలను పాటిస్తాం.
ఇలాంటి మృద్దేహాలు ఉన్నటువంటి నదులలో మనం స్నానం చేస్తున్నామని మనకు కూడా తెలియదు. కాబట్టి ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్కు గురవుతున్నారు. ఇక అఘోరీలు ఉండే ఒకే ఒక చోటు వారణాసి లేదా కాశి. ఎందుకంటే ఈ నగరాలలోనే అఘోరీలో గుడి ఉంది. ఈ ఆలయంలో గంజాయి మరియు మధ్యాహ్న అనేది ఎక్కువగా అందిస్తారు. అఘోరీలు శివుని మరియు మృదేహాలను ఎప్పుడూ కూడా పూజిస్తూనే ఉంటారు. శివుడు యొక్క ఐదు రూపాయలలో అగోరా కూడా ఒక రూపం అని భావిస్తారు.