Rinku Singh: ఐపీఎల్ లో వచ్చిన డబ్బుతో... రింకు సింగ్ ఏం చేశాడో తెలుసా?..
ఇక రిటెన్షన్ జాబితా విడుదలైన వెంటనే అతను 3.5 కోట్లతో విలాస్వంతమైన ఒక భారీ ఇంటిని కొనుగోలు చేశాడు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లోని అత్యంత ఖరీదైన ఓజోన్ సిటీలో 500 చదరపు గజాల బంగ్లాను కూడా కొన్నాడు. ఇటీవల అతను కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఇదే ఓజోన్ సిటీలో రింకు సింగ్ తండ్రి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే వారిగా పని చేసేవారు. ఇక ఇదే సిటీలో తన కొడుకు స్థలాన్ని కొనడంతో అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది కదా గెలుపు అంటే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున జరిగిన ఓ మ్యాచ్ లో... రింకు సింగ్ ఎస్ దయాల్ వేసినటువంటి ఓవర్లో ఐదు బంతులకు ఐదు సిక్సులు బాదిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి రింకు సింగ్ వెనక్కి తిరిగి చూసుకోనటువంటి రోజే లేదు. అయితే డ్రింకు సింగుకి గత సీజన్లో 55 లక్షలు వేతనం మాత్రమే ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం తాజా రిటన్షన్లో అతని జీతం ఏకంగా 13 రెట్లు పెరిగింది అని చెప్పాలి.
దీంతో ప్రస్తుతం రింగ్టోన్కి వచ్చినటువంటి డబ్బులు అంతా కూడా తన ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టడం కూడా గొప్ప విషయం అని చెప్పాలి. తన సొంతగా ఏదో ఒక కారు అలాంటి పెద్ద మొత్తంలో ఏవో ఒకటి కొనుక్కోకుండా తన ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇంటిని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం.
ఇక ఈ సంవత్సరం కేకేఆర్ టీం 57 కోట్లు ఖర్చు చేసి అందులో టాప్ లేయర్ గా రింకు సింగ్ 13 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు. ఇక తర్వాత వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్, రస్సెల్ కు 12 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. ఇక ఆ తరువాత హర్షిత్త్రాన మరియు రమన్దీప్ సింగ్ లకు నాలుగు కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు.