Xiaomi: అతి తక్కువ ధ‌రకే 5జీ స్మార్ట్ ఫోన్?... బెస్ట్‌ ఫీచ‌ర్స్‌?

Xiaomi: అతి తక్కువ ధ‌రకే 5జీ స్మార్ట్ ఫోన్?... బెస్ట్‌ ఫీచ‌ర్స్‌?

Xiaomi:  ఈ రోజుల్లో  మొబైల్ ఫోన్స్ వాడకం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ అనేవి విపరీతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏ ఫోన్ ధర చూసినా కానీ మినిమం 15000 రూపాయలు పెట్టాల్సిందే. అందులో కూడా అతి తక్కువ ధరకే 5జి ఫోన్ కావాలనుకుంటే  దీనిపై ఒకసారి లుక్ వేయండి. 


 అతి తక్కువ ధరకే 5జి స్మార్ట్ ఫోన్ వీటితోపాటుగా ఫాస్ట్ ఛార్జింగ్, మల్టీ టాస్కింగ్,  ఫాస్ట్ గార్ రన్ అయ్యే   స్మార్ట్ కొనేవాళ్ళకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే కొత్త స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ లో వేగంగారన్నయ్య స్మార్ట్ ఫోన్ REDMI A4  5G అందుబాటులోకి రానుంది. ప్రముఖ సెల్ఫోన్ తయారీ సంస్థ అయినటువంటి  XIAOMI కంపెనీ భారత్లో 10000 రూపాయల  లోపు మొదటి 5 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించారు. 

Read Also Juice Corner:  తక్కువ పెట్టుబడి తో బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా!.. అయితే ఇది ట్రై చేయండి?


 అంతేకాకుండా ఇది ఒక కొత్త స్నాప్ డ్రాగన్  4s Gen 2 చిప్ సెట్ తో ఈ యొక్క కొత్త 5జి స్మార్ట్ ఫోన్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది హార్డ్వేర్ మార్కెట్లో తొలిసారిగా వచ్చింది. అయితే దీని ఖచ్చితమైన ధర ప్రకటించినప్పటికీ  8000 రూపాయల  లోపు మాత్రమే ఉంటుందని కూడా ఇప్పటికే సమాచారం అందించారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్స్ మాత్రం ఇప్పటికి వెల్లడించలేదు. ఇప్పటికే ఈ మొబైల్ ఫుల్ హెచ్డి ప్లేస్ లో అందుబాటులోకి రావడంతో పాటు దీని యొక్క చిప్ సెట్ ఏకంగా 8 జి బి రామ్  ద్వారా యాప్ లు అనేవి వేగంగా పనిచేస్తాయి. 

Read Also Aadhar Update: ఆధార్ అప్డేట్ చేసుకోలేదా..? లేకపోతే మీ కార్డులు రద్ద‌వుతాయి జాగ్ర‌త్త‌..

1032
అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్లో మల్టీ టాస్కింగ్ ఈజీగా ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఛార్జింగ్ విషయానికి వస్తే 40W  చార్జర్ అందించడంతో వేగంగా కూడా చార్జింగ్ ఎక్కుతుంది. ఇది బడ్జెట్ ఫోన్లతో పోల్చినప్పుడు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కావడంతో ప్రతి ఒక్కరు దీనిపై మోగ్గు చూపెట్టుకుంటే అవకాశం ఉంది. కాబట్టి 10,000లకు వచ్చేటువంటి మొబైల్ కాబట్టి ఎవరికైతే మొబైల్ అవసరం ఉంటుందో వారు ఈ మొబైల్ ని కొనుక్కోవడం చాలా బెటర్ .

Read Also Tesla Smart phone: కొత్త టెక్నాలజీతో టెస్లా స్మార్ట్ ఫోన్!... చార్జింగ్, ఇంటర్నెట్ అవసరమే లేదు?

Tags:

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?