Aadhar Update: ఆధార్ అప్డేట్ చేసుకోలేదా..? లేకపోతే మీ కార్డులు రద్దవుతాయి జాగ్రత్త..
ప్రస్తుతం ఆధార్ కార్డు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అనేది అందింది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయను వారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చని తెలిపింది. కాబట్టి ఇలాంటి ఆధార్ కార్డులను గడుపులోపు అప్డేట్ చేసుకోవడం మనకి చాలా అవసరం. ఇక ఆధార్ కార్డు జారీ చేసి పదేళ్లు లేదు అంతకంటే ఎక్కువ కాలమైన వారు తమ సమాచారం అనేది అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనగా (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇక ఇందుకోసం మీరు 'My Aadhaar' పోర్టల్ కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలి అని కోరారు.
ప్రతి ఒక్కరికి ఆధార్ అప్డేట్ ఎందుకు చేసుకోవాలని డౌట్ అయితే ఉంటుంది. అలా ఎందుకంటే ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంక్ ఖాతా తిరగడం వరకు అన్నిట్లోనూ ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం కచ్చితంగా ఉపయోగ కాబట్టి యాదార అప్డేట్లు చేయడం వల్ల కు మోతాదులో మోసాల నుండి అయితే తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది.
ఇక అంతేకాకుండా పదేళ్లు దాటిన ఆధార్లు సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యు ఐ డి ఏ ఐ డిసెంబర్ 14 వరకు సమయం అనేది ఇచ్చింది. కాబట్టి ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించడం వల్ల చాలామంది ఇంకా చేసుకోలేదు. కానీ ఇక ఇప్పుడు డిసెంబర్ 14 వరకే ఈ అవకాశం అనేది కల్పించింది. ఇక ఇదే చివరి తేదీ అని కూడా ప్రకటించింది.
మొదటగా మార్చి 14 ఆ తరువాత జూన్ 14 ఇక ఆ తర్వాత డిసెంబర్ 14 వరకు ఈ అవకాశం అనేది పొడిగించుకుంటూ వచ్చింది. కాకపోతే ఇక ఈ డిసెంబర్ 14వ తారీకు వరకే ఈ అవకాశం అనేది కల్పించింది. అలాగే ఈ ఆధార్ కార్డు అప్డేట్ కు రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కావాలని కోరారు.