మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన  మాజీ ఎమ్మెల్యే  గువ్వల బాల‌రాజు

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన  మాజీ ఎమ్మెల్యే  గువ్వల బాల‌రాజు

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ క వర్గం లోని వంగూర్ మండలం మిట్ట సదగోడు గ్రామంలో ఇటీవల మరణించిన గ్రామ మాజీ సర్పంచ్ సురేందర్ కుటుంబాన్ని మంగళ వారం రోజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సురేందర్,చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. సురేందర్ మృతి బాధాకరమని అన్నారు. సురేందర్ మృతి తో పార్టీకి తీరనిలోటు ఏర్పడిందన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా అండగా పార్టీ ఉంటుందనీ భ‌రోసా ఇచ్చారు.

 

Read Also ,Villagers Leave Houses: ఆ గ్రామంలో ఒకే ఏడాదిలో 72 మరణాలు?.. గ్రామానికి కీడు ఉందని ఊరంతా ఖాళీ చేసిన ప్ర‌జ‌లు?

Read Also ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలి 

ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, అంకు సురేందర్, తిరుపతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల. బాలరాజు మండల పరిధిలోనిసింగారం గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ,మాజీఎంపీటీసీ ఆంజనేయులు మంగళ వారం రోజు ఉదయం మరణించిన విషయం తెలుసుకుని వారి స్వగ్రామంలో ఆయన పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ జిల్లా అద్యక్షులు గువ్వల.బాలరాజు పూల మాల వేసి నివాళులు అర్పించితమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Read Also Miryalaguda : దుర్మార్గ మోడీ పాలనను పారదోరాలి

 

Read Also ,Villagers Leave Houses: ఆ గ్రామంలో ఒకే ఏడాదిలో 72 మరణాలు?.. గ్రామానికి కీడు ఉందని ఊరంతా ఖాళీ చేసిన ప్ర‌జ‌లు?

Read Also ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలి 

కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం,చెప్పారు. అచ్చంపేట మాజీ శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, డాక్టర్ గువ్వల బాలరాజు పార్టీ ఎప్పుడు చురుకైన కార్యకర్తల ను మరువదని పార్టీ కోసం కష్ట పడే కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందనీ అన్నారు.ఆయన వెంట పార్టీ కార్య కర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read Also  మిల్లుల్లో అమ్మిన సన్నధాన్యంకు బోనస్ ఇవ్వాలి 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?