Chanakya Niti: ఈ నాలుగు ఇల్లు ఎప్పుడు పేదరికంలోనే ఉంటాయి.. చాణిక్యనీతిలో ఏం రాసి ఉందొ తెలుకోవ్వాల్సిందే.. 

Chanakya Niti:  ఈ నాలుగు ఇల్లు ఎప్పుడు పేదరికంలోనే ఉంటాయి.. చాణిక్యనీతిలో ఏం రాసి ఉందొ తెలుకోవ్వాల్సిందే.. 

Chanakya Niti:  మన భారతదేశంలో ఎన్నో మతాల గ్రంధాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతానికి హిందువులైతే  మహాభారతం లేదా రామాయణం వంటివి ఎక్కువగా చదివే గ్రంథాలు. అలాగే క్రిస్టియన్ అయితే బైబిల్ మరియు ముసిలిమ్స్ తదితరులు ఖురాన్ వంటివి చదివి వాటిలో రాసినట్టుగా తార తరాలు వాళ్ళు దాన్ని ఫాలో చేస్తూ వస్తారు. అలానే అందరికి  ఆచార్య చాణిక్య నీతి గురించి తెలిసే ఉంటుంది. కానీ దీని ప్రకారం చాలా మంది ఎన్నో రకాలుగా ప్రభావితం కూడా అయ్యారు. చానిక్య నీతి ప్రకారం ఆచార్య చాణిక్యుడు తన జీవిత భాగం లో ఎన్నో రకాలుగా మానవలకి ఎలా వుండాలో, ఏంచేయాలో అనేవి చాలా బాగా వివరించాడు. 

ఆచార్య చాణిక్యుడు మన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను చాణిక్య నీతి ద్వారా తెలిపాడు. చాణుక్యుడు ప్రకారం నాలుగు రకాల ఇండ్లు ఎప్పుడూ కూడా పేదరికంలోనే బతుకుతాయని చెప్పుకొచ్చాడు. చాణిక్య నీతి ప్రకారం మన జీవితంలో  ఎలా ఉండాలో? ఏం చేయాలో?  అలాగే సాటివారితో ఎలా ప్రవర్తించాలి? వీటితో పాటుగా ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలు సాటి మానవాళికు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. 

Read Also God Curse: మొక్కులు తీరాక చెల్లించక‌పోతే దేవుడు నిజంగానే మిమ్మ‌ల్ని శపిస్తాడా?

 ఆచార్య చాణిక్యులు ఒక దౌత్య వేత్త. ఒక ఆర్థికవేత్త. ఈయనకు రాజకీయపరంగా మంచి గుర్తింపు తో పాటు ప్రావిక్యం కూడా కలవాడు. కాబట్టి ఇతను తెలియని రంగం అంటూ లేదు రాణించని రంగం అంటూ కూడా లేదు. ప్రతి వాటిలోనూ ముందుండి అన్నిట్లోనూ  తెలివితో అలాగే మంచి మనసుతో అందరినీ మెప్పించ గలిగాడు. అలాగే ఈ ఆచార్య చానిక్యుడు మనకు అందించిన జ్ఞానం ప్రస్తుతం మనం ఎలా  ఉపయోగించుకుంటున్నాము అనేది మనందరికీ అర్థమయ్యే ఉంటుంది. అలాగే చాణిక్యుడు  మనం నివసించేటువంటి నిజ జీవితంలోని ప్రతి అంశాన్ని వివరంగా చెప్పుకొచ్చాడు. దీంతో పాటుగానే ఇప్పుడు మనం నివసిస్తున్న ఇంట్లో కొన్ని  చెడు వస్తువులను అలాగే ఏమి చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కలకాలం ఉంటుందో అనేది తెలుసుకుందాం. 

Read Also Shirdi Sai Baba: ఇలాంటి కలలు వస్తే కచ్చితంగా షిరిడీ వెళ్లాల్సిందే..  సాయి బాబే స్వయంగా పంపించే సూచనలు!

22 -02

Read Also Brahmastram vs atomic bomb: బ్రహ్మాస్త్రం vs అణు బాంబు?.. ఏది శక్తివంతమైనదో మీకు తెలుసా?

 ప్రస్తుతం భూమ్మీద నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బు మీద వ్యమొహం కలవాడే.  జీవించే ప్రతి ఒక్క మానవాడికి కూడా డబ్బు అనేది చాలా అవసరం. ప్రస్తుతం కాలంలో ఈ డబ్బుకు డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ప్రస్తుతం డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు అంటే అది నిజమే అని చెప్పాలి.  ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుండి ఈ ముసలి వారి వరకు అన్ని అవసరాలకు ఈ డబ్బు అనేది ప్రధాన సూత్రంగా మారిపోయింది. కాబట్టి చిన్నపిల్లల డైపర్ నుండి వాడు స్కూలుకి, బట్టలకు, తిండికి, కాలేజీకి, అలాగే పెళ్లికి,దినాలకు కూడా డబ్బు అనేది ఎంతో అవసరం. ప్రస్తుత సమయంలో ఈ డబ్బు కోసం ఎంతటి దిగజారుడు పనైనా సరే తీసుకొస్తున్నారు.

Read Also Puranam: మన పురాణాల ప్రకారం ఇప్పటికీ 8 మంది బ‌తికే ఉన్నారట?... మరి వాళ్ళు ఎవరో మీకు తెలుసా?

మనిషి ప్రాణం పోయాలన్నా తీయాలన్నా డబ్బు ప్రధాన సూత్రంగా మారిపోయింది. కాబట్టి ఇలాంటి డబ్బు అనేది కొంతమందికి లాభ కారంగాను కొంతమందికి నష్టపరంగానూ  ఏదో విధంగా ప్రభావితమైన వారే. అలాంటి డబ్బు మనం ఇంటిలో నిలకడగా ఉండి లక్ష్మీదేవి కలకాలం ఇంట్లోనే ఉండేలా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని  ఎంతో ఇష్టంగా పూజిస్తారు. కానీ చాణిక్య నీతి ప్రకారం ఈ నాలుగు ఇళ్లలో  డబ్బు అనేది నిలకడగా ఉండకుండా దాంతో పాటుగా పేదరికంలోకి కూరుకుపోతారని చాణిక్య నీతి ప్రకారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Diwali 2024: చీకట్లను చీల్చుకొని వెలుగు తెచ్చే దీపావ‌ళి వ‌చ్చేస్తోంది.. పండుగ సంద‌డిలో జ‌నాలు..

 మనందరికీ బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది తెలిసి ఉంటుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో జీవితంలో ఏం జరగబోతుంది అనేది క్లుప్తంగా రాసుకొని అందరికీ వివరించాడు. అంతేకాకుండా తన కాలజ్ఞానంలో రాసుకున్నవి కొన్ని అక్షరాల జరిగినటువంటివి. మరికొన్ని భవిష్యత్తులో జరగవచ్చని అందరూ అభిప్రాయం పడుతున్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినది చెప్పినట్టుగానే జరగడంతో అందరూ ఆ కాలజ్ఞానాన్ని విపరీతంగా నమ్మి బ్రహ్మంగారిని దైవానుసారంగా కొలుస్తారు. అలానే ఆచార్యా చాణిక్యనీతి ప్రకారం ధనం మాత్రం నిలకడగా ఉండదు అని  చాణిక్యుడు వివరించాడు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

22 -03

 చాణిక్య నీతి ప్రకారం ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా పదేపదే గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదని అలాగే ఆ ఇల్లు మొత్తం పేదరికంలో నిండిపోతుందని చాణిక్యనీతిలో రాసుకు వచ్చాడు. అయితే ఇది నమ్మాలా అంటే కచ్చితంగా నమ్మాలి అని చెప్పాలి. ఇప్పటికీ ఎన్నో ఇళ్లల్లో ఇలాంటి ఘటనలు మనం చాలానే చూసాం కాబట్టి నమ్మాలి. అలాగే రెండవది వచ్చేసి ఎవరు ఇళ్లయితే పరిశుభ్రంగా లేకుండా అపరిశుభ్రంగా ఉంటుందో  వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిలవదు అంట.

ఎవరు వీలైతే పరిశుభ్రంగా ఉంటుందో  అక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉండి ఆ ఇంటిలో సిరి సంపదను నింపుతుందని రాసుకోచ్చాడు. ఇక మూడవది వంటగది పరిశుభ్రత. ఎవరి ఇంట్లో అయితే వంటగదినే సరిగా శుభ్రం చేసుకోకుండానే ఆరోజును ప్రారంభిస్తారో వారి ఇంట్లో  ఎప్పుడు కూడా అప్పులు బాధలు ఉంటాయని వాళ్ళింట్లో సిరిసంపదలు కూడా లేకుండా అప్పులు పాలు అవుతారని అన్నారు.

అలాగే నాలుగోది స్త్రీలను అలాగే పెద్దవారిని గౌరవించని వాళ్ల ఇల్లు అనేది ఎప్పుడూ కూడా నాశనాన్ని కోరుకుంటు లక్ష్మీదేవి గడప లోకి రాదని  తద్వారా  ఆ ఇల్లు అనేది వినాశనానికి గురువుతుండడంతో పాటు అప్పులు బాధలు ఎక్కువగా పెరిగిపోతాయని సూచించారు. కాబట్టి దీన్ని బట్టి మనం అందరం కూడా ధర్మం వైపు నడుస్తూ అన్ని చక్కగా రూపుదిద్దుకుంటూ అందరితోనూ మంచిగా నడుచుకుంటూ   జీవనాన్ని సాగించాలని అర్థమవుతుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?