Ten rupees coin: షాపుల్లో పది రూపాయల కాయిన్ తీసుకోవట్లేదా?... అయితే జైలుకే?
ఇక మారుమూలచోట్ల అయిన పల్లెటూర్లలో వీటిని తీసుకోవాలంటే భయపడుతున్నారు. ఇక ఎక్కడ చూసినా కూడా పది రూపాయల కాయిన్ చెల్లుబాటు కావడం లేదు. ఏ షాపులోనైనా సరే 10 రూపాయలు కాయిన్ తీసుకోవడం అనేది పూర్తిగా మానేశారు. పది రూపాయలు కాయనిస్తే ఇప్పుడు తీసుకునే పరిస్థితులు ఒకచోట కూడా కనబడట్లేదు. దీని గురించి ఆర్.బి.ఐ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పది రూపాయల కాయిన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎవరి దగ్గరైతే ఎక్కువగా 10 రూపాయలు కాయిన్లు ఉంటాయో వాళ్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ఆర్.బి.ఐ బ్యాంక్ అనేది పది రూపాయల కాయలపై ఫుల్ ఫోకస్ పెట్టడంతో అలాగే ఆర్బిఐ బ్యాంకులన్నిటికి కూడా కీలక ఆదేశాలు జారీ చేస్తున్నడంతో ఇప్పుడు పది రూపాయలు కాయన్ లు తీసుకోవడానికి అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు.
పది రూపాయలు కాయిన్లు చెల్లుబాటులో లేవు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని ఎక్కడైనా సరే నాణేలు పుష్కలంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బిఐ బ్యాంక్ వెల్లడించింది. ఇక ఎంతమందికి చెప్పినా కూడా మారకపోవడంతో ఆర్.బి.ఐ స్ట్రీట్ రూల్స్ అనేవి జారీ చేసింది. పది రూపాయలు కాయిన్లను ఎవరైతే తీసుకోవడానికి నిరాకరిస్తారో చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి ఎవరైనా కానీ ఈ కాయిన్స్ తీసుకోకపోతే ఈ విషయాన్ని తెలియజేయండి. మీ దగ్గర పది రూపాయలు కాయిన్స్ ఉంటే కచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.