కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం
On
విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించేలా కృషి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వారిని అభినందించారు.అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డిపాఠశాలలో ఇటీవల ఆవిష్కరణ జరిగిన సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.విద్యార్థులు ఇష్టంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Latest News
14 Apr 2025 20:21:55
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...