Yama Dharma Raja: జననం, మరణం గురించి  యమధర్మరాజు ఏమి చెప్పాడో మీకు తెలుసా?...

Yama Dharma Raja: జననం, మరణం గురించి  యమధర్మరాజు ఏమి చెప్పాడో మీకు తెలుసా?...

Yama Dharma Raja:  భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా మరణించాల్సిందే.  యమధర్మరాజు రాసిన రాతను ఎవరూ కూడా మార్చలేరు. ఎందుకంటే యముడు దృష్టిలో ధనవంతుడైన సరే పేదవాడైనా సరే ఎవరైనా అతని దృష్టిలో సమానమే. మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది అలాగే చెడు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. కాబట్టి చావు నుంచి అయితే ఎవరూ కూడా తప్పించుకోలేరు. 

 అయితే మనుషులంతా కూడా చివరికి చనిపోవడానికి గల కారణాలను యమధర్మరాజు  వివరించాడట. అంతేకాకుండా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందని రహస్యం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.  అయితే ఇలాంటి కేదార్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా  వీటిని యమధర్మరాజు పాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే ప్రస్తుతం మన సమాజంలో ఎంతోమంది ఎన్నో తప్పులను చేస్తూనే ఉన్నారు. కానీ కర్మ అనేది ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టదు.  అయితే మనుషుల మరణం రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచకేతుకు చెప్పినట్టుగా మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Read Also Food: మూడు పూట‌లా ఆహారం తిన‌డం లేదా..? అయితే వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?

1612

Read Also Pushpa 2: ఇవేం ప్రమోషన్లు బాబోయ్.... ఆల్ ఇండియా కుర్ కురే మరియు బిస్కెట్ల ప్యాకెట్లపై పుష్ప 2.. !

అయితే యమధర్మరాజు మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడని చెప్పాడు. ఎం ధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయిన తరువాత అతని ఆత్మ అనేది చావదు. ఆ దేహం అనేది ఏం చేసినా కూడా ఆత్మ అందుకు  ఏమి చేయలేదు. ఆత్మకు జననం అలాగే మరణం అనేవి ఉండవు. ఒకసారి మనిషి చనిపోయాడు అంటే అతని పుట్టుక మరియు మరణం అనే చక్రం మాత్రమే పూర్తయినట్టు. ఇక అతనికి జననం మరియు మరణాల గురించి సంబంధం ఉండదు. అతనికా చనిపోయిన తర్వాత బ్రహ్మతో సమానం  అట. అంతేకాకుండా యమధర్మరాజు చెప్పిందాని ప్రకారం దేవుని నమ్మని మనుషులు చావు తరువాత ఆత్మగా మారి  ప్రశాంతత కోసం వేచి చూస్తారట. 

Read Also Xiaomi: అతి తక్కువ ధ‌రకే 5జీ స్మార్ట్ ఫోన్?... బెస్ట్‌ ఫీచ‌ర్స్‌?

 కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రహ్మతో సమానం. జీవితం అనే చక్రంలో మనం అంతా కూడా ఒక చిన్న జీవరాసులం లాంటి వాళ్ళం.  కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించక తప్పదు. కాకపోతే ఈ లోపు జరిగే ఎటువంటి సంఘటనలన్నీ కూడా మనం ఎదురీదాల్సిందే. జీవితం అనే ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పాపాలు అలాగే మోసాలు చేయకుండా ఉంటే అదే మనకి మంచిది.

Read Also Kanguva: కంగువా కలెక్షన్లు తుస్!... మొదటిరోజు ఎంత వచ్చాయో తెలుసా ?

Tags:

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?