Diabetes: షుగర్ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి?... ఎక్కువగా పెద్దవారికే ఎందుకు వస్తుంది?
అలాగే ఈ జబ్బు అనేది ఎక్కువగా పెద్దవాళ్ళకి వస్తుంది. ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి శరీరంలోని కణాలని వీక్నెస్ అయిపోతాయి కాబట్టి ఎక్కువగా ఈ జబ్బు బారిన పడతారు. కణాలకు కావలసినంత ఇన్సులిన్ సంతక పోతే చేసే పనికి కావాల్సిన ఎనర్జీ అనేది అందదు. కడుపునిండా తిన్నాకాని రక్తంలో ఎంత గ్లూకోస్ ఉన్నా అది శక్తిగా మారి ఉపయోగపడదు. కాబట్టి ఎక్కువగా నీరసం అనేది వస్తుంది.
ఇక ఈ జబ్బు అనేది 30 ఏళ్ల కిందట కేవలం డబ్బున్న వాళ్లకు మాత్రమే ఎక్కువగా వచ్చేదట. అందుకే దీనిని పెద్దోళ్ల జబ్బు అని కూడా చాలామంది అంటున్న విషయం మనందరం వినే ఉంటాం. డాక్టర్లు కూడా పదేపదే అదే మాట అంటారు. కానీ పెద్దలకు రాదని కాదు. డయాబెటిస్తో ఎవరైతే బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్లని ఎక్కువగా ఇదే పేరుతో పిలుస్తారు. ఇక ఇందులో టైప్ టు డయాబెటిస్ అనేది కూడా ఉంది. ఇది తినే తిండి, చేసే పనుల్లో వచ్చిన మార్పులు వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుందట. బరువు ఎక్కువగా ఉండడం, ఆహారానికి సంబంధమైన లోపాలు ఉండడం, అసహజమైన లైఫ్ స్టైల్ కు ముఖ్యమైన కారణాలు ఇవే.
మరి షుగర్ వ్యాధి రాకుండా చాలా విధాలుగా అందరూ జాగ్రత్త పడుతూ ఉంటారు. హెల్త్ లో ఏ మాత్రం తేడా వచ్చినా డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుని సలహాలు,సూచనలు తప్పక పాటిస్తే గాని మనం అనారోగ్యానికి గురయ్యామో లేదో తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శరీరంలో చిన్న మార్పు వచ్చిన సరే దగ్గరలోనే ఆసుపత్రులకు వెళ్లి చెకప్ లు చేయించుకోవడం చాలా బెటర్. లేదంటే అవి చిన్న చిన్న రోగాలు అయినా భవిష్యత్తులో పెద్ద ప్రమాదాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షుగర్ తో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి.