teeth turning yellow : పళ్ళు పసుపు గా మారుతున్నాయా?.. అయితే ఇలా చేయండి.. చిటికెలో మాయం ?
అలాంటి దంతాలను తెల్లగా మెర్పించుకునేందుకు ఎంతో ఖరీదైన టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉంటారు. అయినా సరే ఫలితం రాక అంతంత మాత్రమే కనిపిస్తూ ఏమి చేయాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పవర్ఫుల్ హోమ్ రెమిడి మీకు చాలా సహాయ పడడంతో పాటు దంతాలనేవి తెల్లగ మెరిసిపోతాయి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూను అల్లంపూడి వేసుకోవాలి. తర్వాత వన్ టీ స్పూన్ లవంగాలు పొడి తో పాటుగా పావు టీ స్పూన్ పసుపు వేయాలి. ఆ తరువాత రెండు టీ స్పూన్ల వైట్ టూత్ పేస్ట్ మరియు హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఇక ప్రతిరోజు ఉదయం ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా తోముకోవాలి. ఆ పై వాటర్ తో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగానే మనం ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలపై ఏర్పడినటువంటి పసుపు మరకలు అనేవి తొలగిపోతాయి. అలాగే పైన చెప్పిన హోమ్ రెమిడీని పాటించడం వల్ల దంత పోటు మరియు దంత క్షయము సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేయండి. కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటి రెండు మూడు సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి.
మీకు చెప్పిన సమాచారం అంతా కూడా ఇంటర్నెట్లో మాకు లభించినటువంటి సమాచారం. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఈ ప్రయోగాలనేవి ప్రయత్నించండి. ఎన్నో డబ్బులు పెట్టి పెద్ద పెద్ద టూత్ పేస్ట్ కొని మరి ఉపయోగం లేకుండా ఉన్న సమయాల్లోనే ఇలాంటివి మీరు వాడుకోవాలి. ఎక్కువ ధర ఖర్చు చేయలేనప్పుడు మీరు ఇంట్లోనే ఇలాంటి చిన్న చిట్కాలు పాటించి మీ పల్లకి ఉన్నటువంటి దుర్వాసన అయితే పోగొట్టుకోండి.